సీఎం కేసీఆర్‌ హోలీ శుభాకాంక్షలు | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ హోలీ శుభాకాంక్షలు

Published Thu, Mar 1 2018 2:34 AM

KCR Holi Wishes to Telugu People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హోలీ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకోవాలని, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.  

Advertisement
Advertisement