Sakshi News home page

పాలిస్తున్న లేగ దూడ

Published Fri, Jul 3 2015 12:47 AM

పాలిస్తున్న లేగ దూడ - Sakshi

మెదక్ జిల్లా వర్గల్ మండలం మజీద్‌పల్లిలోని అమరం డెయిరీ ఫామ్‌లో హెచ్‌ఎఫ్ (హోలిస్టాన్ ఫ్రీజన్) సంకర రకం ఆవుకు ఏడు నెలల క్రితం పుట్టిన లేగ దూడ 15 రోజులుగా పాలిస్తున్నది. మరో దూడకు జన్మనివ్వకుండానే ‘సృష్టి’కి విరుద్ధంగా పాలివ్వడంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.  హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్లే  లేగదూడ పాలిస్తున్నదని వైద్య పర్యవేక్షకుడు కృష్ణంరాజు అన్నారు.        -వర్గల్

Advertisement

తప్పక చదవండి

Advertisement