Sakshi News home page

నేటి విశేషాలు...

Published Sat, Mar 14 2020 7:09 AM

Major Events On 14Th March - Sakshi

ఆంధ్రప్రదేశ్‌
♦ రాష్ట్రవ్యాప్తంగా నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణ

ప్రపంచం 
  మైక్రోసాఫ్ట్‌నుంచి వైదొలిగిన బిల్‌గేట్స్‌ 
  బోర్డు సలహాదారుడి పదవికి రాజీనామా

భాగ్యనగరంలో నేడు
ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటర్‌  సైన్స్‌ ఆండ్‌ ఐటీ బై ఐటీఆర్‌  
వేదిక: హంప్‌షైర్‌ ప్లాజా, లక్డీకాపూల్‌  
సమయం: ఉదయం 10 గంటలకు 
తెలంగాణరాష్ట్రసార్వభౌమ అవార్డ్స్‌ 2020 
వేదిక:దిపార్క్‌హైదరాబాద్,సోమాజిగూడ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
► ఆర్ట్‌ ఆండ్‌ క్రాప్ట్స్‌ ఫెస్టివల్‌  
వేదిక: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి 
సమయం: ఉదయం 10 గంటలకు 
ఫ్రెంచ్‌ క్లాసెస్‌ విత్‌ సుపర్ణ గుహ  
వేదిక: బుక్స్‌ ఆండ్‌ మోర్‌ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్‌ , సికింద్రాబాద్‌ 
సమయం: సాయంత్రం 5 గంటలకు 
వరల్డ్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ ఆండ్‌ బిజినెస్‌ (డబ్లూసిఎస్‌ సిఎంబి–20) 
వేదిక: రెడ్‌ ఫాక్స్‌ హోటల్‌ , మాదాపూర్‌  
సమయం: ఉదయం 9 గంటలకు 
మహుబని పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌  
వేదిక: ఫొనిక్స్‌ ఎరినా, హైటెక్‌సిటీ 
సమయం: మధ్యాహ్నం 2 గంటలకు 
స్టాండప్‌ కామిడీ షో బై విపుల్‌ గోయల్‌  
వేదిక: ఫోరం సుజనా మాల్‌ , కూకట్‌పల్లి  
సమయం: రాత్రి 7–30 గంటలకు 
క్లాసికల్‌ మ్యూజిక్‌  కాన్సర్ట్‌ బై సంకీర్తన మ్యూజికల్‌ అసోసియేషన్‌ 
వేదిక: రవీంద్ర భారతి 
సమయం: సాయంత్రం 6 గంటలకు 
బిజినెస్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సమ్మిట్‌  
వేదిక: ఐటీసీ కోహినూర్‌ , హైటెక్‌ సిటీ 
సమయం: ఉదయం 9 గంటలకు 
టెక్నికల్‌ ఫెస్ట్‌  
వేదిక: మర్రి చెన్నా రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్, దుండిగల్‌  
సమయం: ఉదయం 9 గంటలకు 
నిర్వన–20 : టెక్నికల్‌ , స్పోర్ట్స్‌ ఆండ్‌ ఆన్వల్‌  డే సెలబ్రేషన్స్‌ 
వేదిక: మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, గండిపేట్‌  
సమయం: ఉదయం 10 గంటలకు 
► వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌  
వీకెండ్‌యోగా,స్పానిష్,పోయెట్రీ క్లాసెస్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
► వీణ క్లాసెస్‌ 
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు 
దిహాత్‌ ఫ్యాషన్‌ ఆండ్‌ లైఫ్‌ స్టైల్‌ ఎగ్జిబిషన్‌  
వేదిక: తాజ్‌ కృష్ణ , బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు  
వింగ్స్‌ ఇండియా 2020– ఎగ్జిబిషన్‌ అండ్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్టార్‌  
వేదిక: బేగంపేట ఎయిర్‌ పోర్ట్‌  
సమయం: ఉదయం 10 గంటలకు 
ది మ్యాజిక్‌ ఇట్‌ హోల్డ్స్‌ : ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌ పేట్‌  
సమయం: రాత్రి 7 గంటలకు 
ప్యాక్‌ప్లస్‌ సౌత్‌ 
వేదిక: హైటెక్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
ఫినిషింగ్‌ బూట్‌ క్యాంప్‌ ఇన్‌ ఫ్యాషన్‌ , టెక్స్‌టైల్‌ : వర్క్‌షాప్‌ బై క్రియేటీవ్‌ బి 
వేదిక: సప్తపర్ణి, బంజారాహిల్స్‌  
సమయం: ఉదయం 10 గంటలకు 
ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ బై భారతి షా 
వేదిక: తెలంగాణ స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్‌ , రోడ్‌ నం.8, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
సిల్క్‌ మార్క్‌ ఎక్స్‌ పో 2020 – హ్యాండ్‌లూం ప్రొడక్ట
వేదిక:కళింగకల్చరల్‌ట్రస్ట్,బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
జీల్‌: ఎగ్జిబిషన్‌ ఆఫ్‌  పెయింటింగ్‌  
వేదిక: గ్యాలరీ స్పేస్, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
డ్రాయింగ్‌ ఆండ్‌ పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ బై శ్రీనివాస్‌ రెడ్డి ముత్యం 
వేదిక:అలంకృత ఆర్ట్‌ గ్యాలరీ, జూబ్లీహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6–30 గంటలకు 
పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ బై నెహా చోప్ర 
వేదిక: తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 
సండే బ్రంచ్‌ ఎక్స్‌పీరియన్స్‌ 
వేదిక: తాజ్‌డక్కన్‌ , బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
చాంపియన్‌ బ్రంచ్‌ 
వేదిక: రాడిసన్‌ హైదరాబాద్, హైటెక్‌ సిటీ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 
చెస్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
లావిష్‌ బఫెట్‌ లంచ్‌  
వేదిక: వియ్యాలవారి విందు, రోడ్‌నం.2, బంజారాహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 
 అడ్వెంచర్‌  
వేదిక: తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలకు   

Advertisement

What’s your opinion

Advertisement