రేపు ఓయూసెట్ ఫలితాలు | Sakshi
Sakshi News home page

రేపు ఓయూసెట్ ఫలితాలు

Published Sun, Jun 28 2015 1:45 AM

OUcet 2015 results tomorrow

సాక్షి, హైదరాబాద్: ఓయూసెట్-2015 ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఉస్మానియా వర్సిటీలోని అతిథి గృహంలో మధ్యాహ్నం 12.30కి ఫలితాలను విడుదల చేయనున్నట్లు పీఆర్వో ప్రొ.గిరిధర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఓయూతో పాటు తెలంగాణ మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీల్లో ఈ విద్యా సంవత్సరం పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 8 నుంచి 16 వరకు ప్రవేశ పరీక్ష జరిగింది.
 

Advertisement
Advertisement