నకిలీ పాలకేంద్రంపై దాడి : ఒకరి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

నకిలీ పాలకేంద్రంపై దాడి : ఒకరి అరెస్ట్‌

Published Sat, Feb 11 2017 9:30 AM

police raids on fake Milk Dairy in yadadri district one arrested

భువనగిరి : యాదాద్రి జిల్లాలో నకిలీ పాలకేంద్రంపై శనివారం ఉదయం ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. బి.ఎన్‌. తిమ్మాపూర్‌ గ్రామంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు కల్తీ పాలు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. అతని నుంచి 800 లీటర్ల కల్తీ పాలు, 500 కేజీల నకిలీ పాల పౌడర్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. నిందితునిపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.

Advertisement
Advertisement