తిమ్మాపూర్లో పోలీసుల నాకాబందీ | Sakshi
Sakshi News home page

తిమ్మాపూర్లో పోలీసుల నాకాబందీ

Published Thu, Jan 22 2015 8:37 AM

police searching in Karimnagar timmapur

తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు గురువారం  నాకాబందీ నిర్వహించారు. మూడు మండలాల పోలీసులతో ఎస్‌ఐ దామోదర్ రెడ్డి ఈ తనిఖీలు చేపట్టారు. పలు గుడంబా కేంద్రాలను గుర్తించి ధ్వంసం చేశారు.

తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి నాకాబందీ కొనసాగుతోంది.  పోలీసుల హడావుడితో ఉలిక్కిపడిన గ్రామస్థులు నాకాబందీ విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement