గీత దాటితే వాతే

6 Jan, 2020 10:41 IST|Sakshi

బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఆంక్షలు

ఎస్‌ఆర్‌డీపీ–ట్రాఫిక్‌ పోలీసుల అదనపు భద్రతా చర్యలు

గచ్చిబౌలి: బయో డైవర్సిటీ ఫ్లైవర్‌పై పరిమితికి మించి దూసుకెళితే వాత తప్పదు. బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై వాహనదారులు పాటించాల్సి నిబంధనలను ఆదివారం సైబరాబాద్‌ పోలీసులు  విడుదల చేశారు. ఎస్‌ఆర్‌డీపీ–సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పై అదనపు భద్రతా చర్యల్లో భాగంగా మార్గదర్శకాలు రూపొందించారు.  సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఐబీఎం వద్ద బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌పైకి వచ్చే వాహనదారులు సూచికల బోర్డులను తప్పక చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సూచికలు చూడకుండా వెళ్లి గీత దాటినా, వేగంగా వెళ్లినా జరిమానా తప్పదని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ద్విచక్ర వాహనదారులు ఎడమ వైపు లేన్‌లో మాత్రమే వెళ్లాలి. కుడి వైపు లైన్‌ దాటినా , వేగంగా వెళ్లినా, మధ్యలో ఆపినా సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా చలానా విధిస్తారు. ద్విచక్ర వాహన దారులు హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపినా ఈ–చలానా తప్పదు. కార్లు కుడి వైపు ఉన్న లేన్‌లో మాత్రమే వెళ్లాలి, ఎడమ వైపు లైన్‌ దాటినా, 40 కిలో మీటర్ల వేగం మించినా ఫైన్‌ కట్టాల్సిందే. అంతే కాకుండా ఫ్లైఓవర్‌పై ఎవరూ వాహనాలను నిలుపరాదు, ఎదురుగా నడుచుకుంటూ వెళ్లడం నిషేదం. సెల్ఫీల కోసం ఆగినా చలానా విధిస్తారు. ఫ్లై ఓవర్‌పై పాదచారులు వెళితే జరిమానా తప్పదు. భారీ వాహనాలు, బస్సుల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు.
చదవండి : బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై రాకపోకలు షురూ!

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంతులేని అంతస్తులెన్నో!

ఆశావహుల్లో టికెట్‌ గుబులు.!  

రూ.5కే ఆటో బుకింగ్‌..

మున్సిపాలిటీల్లో వేడెక్కిన రాజకీయం

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి

ఎన్నికల సంఘం కొత్త నిబంధనలు..

60 ఏళ్లుగా ఎస్సీ, బీసీలదే ప్రాతినిథ్యం

అమరచింత ఇదీ చరిత్ర..

నేటి ముఖ్యాంశాలు..

‘మిషన్‌ కాకతీయ’...నిధులు లేవాయె..!

ప్రభుత్వ భూముల కబ్జాపై విచారణ

‘సంక్షేమ’ శాఖలో..డిప్యుటేషన్ల షాక్‌!

నానీ.. లే తల్లి...నాన్నకు ఫోనెప్పుడు చేస్తావు

‘లెజెండ్‌’ శ్రీహరికి బినామీనే..

పురపోరుకు ‘కారు’ కసరత్తు జోరు

మురుగు శుద్ధిలో గ్రేటర్‌ నం.1

ఏ సర్వే చెప్పలేదు

కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటి?

ఆరోగ్యరంగానికి ‘అవినీతి’ రోగం!

కుట్రతోనే వ్యతిరేకిస్తున్నారు

పార్టీలో ఏకపక్ష పోకడలు 

మీ ‘పవర్‌’.. కాస్త ఆపండి!

33% బీసీ కోటా

ఉత్తమ రైతులకు ‘రైతురత్న’ అవార్డులు 

‘ఈచ్‌ వన్‌.. టీచ్‌ వన్‌’కు కార్యాచరణ

9వ తేదీ వరకే జేఈఈ మెయిన్‌

హల్‌చల్‌ చేసిన భారీ మొసలి

ఈనాటి ముఖ్యాంశాలు

మున్సిపల్‌ ఎన్నికలు: కోర్టును ఆశ్రయిస్తాం: ఉత్తమ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వారితో ప్రత్యేకంగా దీపికా పుట్టినరోజు

నన్నెందుకు నిందిస్తున్నారు: నటుడి భార్య

పది రోజుల్లో రూ. 150 కోట్లు

నేను ఇండియాలో లేను.. ఇది మాయని మచ్చ

విఘ్నేశ్‌తో నయన్‌ తెగతెంపులు?

అందం కోసం.. నిర్మాతలు కాదనగలరా?