అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. తప్పిన ప్రమాదం

Published Wed, Aug 5 2015 6:53 PM

RTC bus goes side to road and all passengers are safe

యాచారం (రంగారెడ్డి జిల్లా): వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు. అందరు ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement