సర్వీసు రివాల్వర్ పోగొట్టుకున్న ఖమ్మం జిల్లా ఆళ్లపల్లి ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.దసరా ఆయుధపూజ సమయంలో ఆయుధాలన్నింటినీ ఒకచోట చేర్చారు. అప్పుడే ఈయన సర్వీసు రివాల్వర్ మాయమైంది. ఆ విషయం ఉన్నతాధికారులకు వెంటనే తెలియలేదు. కొన్నాళ్ల తర్వాత వాళ్ల దృష్టికి వెళ్లింది. దాంతో విచారణకు ఆదేశాలు జారీచేశారు. అయితే.. పది రోజుల తర్వాత తిరిగి ఆ ఆయుధం పోలీసు స్టేషన్లో ప్రత్యక్షమైందంటున్నారు. కానీ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
ఆయుధం ఎవరి వద్దకు వెళ్లింది, ఎలా వచ్చిందన్న విషయమై విచారణ జరుపుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్న స్టేషన్లో పనిచేస్తూ, ఆయుధాన్ని పోగొట్టుకోవడం సరికాదని ఉన్నతాధికారులు అంటున్నారు. ఆ ఆయుధం వారి చేతికి వెళ్లి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవని చెబుతున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీఐజీ మల్లారెడ్డి.. ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్‌ను సస్పెండ్ చేశారు. సత్తుపల్లి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్నారు.
రివాల్వర్ పోగొట్టుకున్న ఎస్ఐ సస్పెన్షన్
Published Fri, Nov 28 2014 2:29 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement