రైలుబండి.. రెండు అంతస్తులదండి! | Sakshi
Sakshi News home page

రైలుబండి.. రెండు అంతస్తులదండి!

Published Wed, Jan 13 2016 1:32 AM

రైలుబండి.. రెండు అంతస్తులదండి!

మీరు చిత్రంలో చూస్తున్నది రెండంతస్తుల.. డబుల్ డెక్కర్ రైలు. ఇది మంగళవారం విజయవాడ నుంచి డోర్నకల్ మీదుగా
 వెళ్లింది.

రైళ్ల కోసం ప్రయాణికులు డోర్నకల్ స్టేషన్‌లో ఎదురుచూస్తుండగా..అకస్మాత్తుగా ఈ డబుల్ డెక్కర్ రైలు వచ్చి
 ఆగడంతో దాన్ని ఆసక్తిగా తిలకించారు.  రైలు లోపల ఏర్పాట్లు ఎలా ఉంటాయోనని చర్చించుకున్నారు.        - డోర్నకల్
 
 

Advertisement
Advertisement