డోలు కొడతా.. ఓట్లు రాబడతా  | Sakshi
Sakshi News home page

డోలు కొడతా.. ఓట్లు రాబడతా 

Published Mon, Nov 12 2018 3:23 PM

TRS Candidate Anjayya Yadav Playing Drum - Sakshi

షాద్‌నగర్‌ రూరల్‌:  మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ ఆదివారం షాద్‌నగర్‌ మండలం నాగులపల్లి, రాసుమల్లెగూడలో ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పథకాలతోపాటు మేనిఫెస్టో వివరించారు. ఈ సందర్భంగా ఆయన డోలు వాయిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.

Advertisement
Advertisement