శ్రీనివాస్ను కోర్టులో హాజరుపరచాలి | Sakshi
Sakshi News home page

శ్రీనివాస్ను కోర్టులో హాజరుపరచాలి

Published Wed, Nov 25 2015 2:52 PM

varavara rao claims that police arrested srinivas

వరంగల్: తెలంగాణ విద్యార్థి నాయకుడు శ్రీనివాస్ను పోలీసులు వెంటనే కోర్టులో హాజరుపరచాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు డిమాండ్ చేశారు. గూడూరు మండలం పొనుగోడులో శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపాడు. పోలీసులు అక్రమనిర్భందానికి పాల్పడుతున్నారని వరవరరావు ఆరోపించారు.
 

Advertisement
Advertisement