విద్యుత్ వినియోగ దారులపై విజిలెన్స్ దాడులు | Sakshi
Sakshi News home page

విద్యుత్ వినియోగ దారులపై విజిలెన్స్ దాడులు

Published Sat, Feb 14 2015 6:03 PM

vigillance attacks on power users

నల్లగొండ: నల్లగొండ జిల్లా మునగాల మండలంలో అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్న వినియోగదారులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం 810 మందిపై అక్రమ విద్యుత్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.

(మునగాల)

Advertisement

తప్పక చదవండి

Advertisement