యువకుడి మృతదేహం లభ్యం | Sakshi
Sakshi News home page

యువకుడి మృతదేహం లభ్యం

Published Thu, May 7 2015 12:27 PM

youngster dead body  found in umarkhangooda

హైదరాబాద్ సిటీ: హయత్‌నగర్ పరిధిలోని ఉమర్‌ఖాన్ గూడ శివారులో ఓ యువకుడి మృతదేహం గురువారం లభ్యమయింది. గత నెల 27న ఎల్బీనగర్ పీఎస్‌లో దినేష్ రెడ్డి అనే యువకుడు కనపడటం లేదని కేసు నమోదయింది. దొరికిన మృతదేహాన్ని దినేష్ రెడ్డిగా గుర్తించారు.

పరీక్షలో ఫెయిల్ అయినందుకే మృతిచెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు.
 

Advertisement
Advertisement