'జీహెచ్ఎంసీ' ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ | Sakshi
Sakshi News home page

'జీహెచ్ఎంసీ' ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ

Published Wed, Jan 6 2016 11:45 AM

ysrcp cotesting in ghmc elections say ponguleti srinivasa reddy

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. త్వరలో జీహెచ్‌ఎంసీలోని డివిజన్లవారిగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని బుధవారం ఆయన తెలిపారు..
 

Advertisement
Advertisement