ద బ్రింకో.. భూకంపం వస్తే హెచ్చరిస్తుంది.. | Sakshi
Sakshi News home page

ద బ్రింకో.. భూకంపం వస్తే హెచ్చరిస్తుంది..

Published Sun, Jul 19 2015 10:08 AM

ద బ్రింకో..  భూకంపం వస్తే హెచ్చరిస్తుంది..

గుండ్రంగా, పైన బల్లపరుపుగా ఉన్న ఈ చిన్న లోహపు పరికరం పేరు ‘ద బ్రింకో’. భూకంపాలు, సునామీలు వచ్చినప్పుడు ఇది 30 సెకన్ల ముందుగానే మొబైల్ యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు హెచ్చరికలు పంపుతుంది.

అంతర్జాతీయ సీస్మోగ్రాఫ్ నెట్‌వర్క్‌కు అనుసంధానమై ఉండే ఈ పరికరం వాయిస్, ఫ్లాష్ లైట్స్, అలారాల ద్వారా కూడా హెచ్చరిస్తుంది. ఇది సొంతంగా కూడా భూకంప సమాచారాన్ని సేకరించి నెట్‌వర్క్‌కు పంపుతుంది. వచ్చే ఏడాది ఇది మార్కెట్లోకి విడుదల కానుంది.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement