గుడ్లు పొదిగి పెట్టనా.. | Sakshi
Sakshi News home page

గుడ్లు పొదిగి పెట్టనా..

Published Thu, Mar 30 2017 4:23 AM

గుడ్లు పొదిగి పెట్టనా..

గుర్రం చేయాల్సిన పని గుర్రం.. గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి.. అలా చేయలేదంటే.. అతడు కచ్చితంగా ఫ్రెంచ్‌ ఆర్టిస్టు అబ్రహమే అయింటాడు. ఎందుకంటే.. కోడి పెట్ట చేయాల్సిన పనిని తాను చేస్తానంటూ ప్యారిస్‌లో ఇలా సిటింగేశాడు.

26 రోజులపాటు కూర్చుని.. కోడి గుడ్లు పొదుగుతాడట.. ఇతడు నిజంగానే గుడ్లు పొదిగేస్తాడా? కోడి పిల్లలు ఎప్పుడు బయటికొస్తాయి? ఈ వివరాలన్నీ తెలియాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. 

Advertisement
Advertisement