ఏ దేశంలో ఐఫోన్ 7 ఖరీదు తక్కువో తెలుసా? | Sakshi
Sakshi News home page

ఏ దేశంలో ఐఫోన్ 7 ఖరీదు తక్కువో తెలుసా?

Published Sat, Sep 10 2016 6:49 PM

ఏ దేశంలో ఐఫోన్ 7 ఖరీదు తక్కువో తెలుసా? - Sakshi

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తాజాగా విడుదల చేసిన ఐ ఫోన్ 7 ఖరీదును చూసి అందరూ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఐ ఫోన్ 7 ఖరీదుపై పెద్ద ఎత్తున జోక్ లు పేలుతున్నాయి. మరి ఐ ఫోన్ 7అతి తక్కువ ధరకు దక్కించుకోవాలనుకుంటున్నారా? అయితే ఒకసారి కిందకు వెళ్లాల్సిందే.

దేశం               కరెన్సీ                          ఐ ఫోన్ 7(32జీబీ)ధర
భారత్            రూ.60 వేలు                    రూ.60,000
ఇటలీ            799 యూరోలు                 రూ.60,046
నార్వే            7,390నార్వీగియన్ క్రోన్లు     రూ.59,893
స్వీడన్          7,495స్వీడిష్ క్రోనాలు        రూ.59,032
న్యూజిలాండ్   1199 న్యూజిల్యాండ్ డాలర్లు రూ.56,285
డెన్మార్క్        5,799 డానిష్ క్రోన్లు           రూ.58,548
ఫిన్ లాండ్     779 యూరోలు                 రూ.58,543
ఐ లాండ్        779యూరోలు                 రూ.58,543
పోర్చుగల్      779యూరోలు                  రూ.58,543
బెల్జియం        769యూరోలు                  రూ.57,791
ఫ్రాన్స్           769యూరోలు                   రూ.57,791
నెదర్లాండ్స్    769యూరోలు                    రూ.57,791
స్పెయిన్       769యూరోలు                    రూ.57,791
ఆస్ట్రియా       759యూరోలు                     రూ.57,040
జర్మనీ         759యూరోలు                     రూ.57,040
లక్సెంబర్గ్     743యూరోలు                     రూ.55,837
మెక్సికో       15,499 మెక్సికన్ పెసోలు      రూ.54,842
ఆస్ట్రేలియా    1079 ఆస్ట్రేలియన్ డాలర్లు       రూ.54,429
చైనా           5,388 యువాన్లు                 రూ.53,833
యూకే        599 పౌండ్లు                        రూ.53,169
తైవాన్        24,500 న్యూ తైవాన్ డాలర్లు   రూ.51,990
స్విట్జర్లాండ్   759 స్విస్ ఫ్రాంక్ లు              రూ.52,066
సింగపూర్    1048 సింగపూర్ డాలర్లు        రూ.51,600
హాంకాంగ్     5,588 హాంకాంగ్ డాలర్లు        రూ.48,199
జపాన్        72,800 జపనీస్ యెన్లు          రూ.47,433
యూఏఈ    2,599 యూఏఈ దిర్హామ్ లు     రూ.47,342
కెనడా        899 కెనడియన్ డాలర్లు           రూ.46,097
యూఎస్ఏ  649 అమెరికన్ డాలర్లు             రూ.43,423
నోట్: ధరలన్నీ శనివారం నాటి(10-09-2016) భారతీయ మారక విలువల ప్రకారం ఇచ్చాం. యూకే, భారత్ లాంటి దేశాల్లోని ధరలు ట్యాక్స్ లతో కలిపి ఇవ్వడం జరిగింది. యూఎస్ తదితర దేశాల్లో ప్రాంతాల వారీగా పన్నుల్లో మార్పులు ఉండొచ్చు.

Advertisement
 
Advertisement