కాత్యాయినీ విద్మహేకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు | Sakshi
Sakshi News home page

కాత్యాయినీ విద్మహేకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

Published Wed, Dec 18 2013 7:02 PM

కాత్యాయినీ విద్మహే

హైదరాబాద్: ప్రముఖ రచయిత్రి కాత్యాయినీ విద్మహేకు 2013 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. సాహిత్యాకాశంలో సగం అనే ఆమె  వ్యాసాలకు   సాహిత్య అకాడమీ ఈ అవార్డు ప్రకటించింది.

కేంద్ర సాహిత్య అకాడమీ ప్రతి సంవత్సరం 22 భారతీయ భాషలలో ఈ అవార్డులు ఇస్తుంది.  గత సంవత్సం తెలుగులో ఈ అవార్డు  పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథా సంకలనానికి లభించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement