మార్కెట్లకు ఫెడ్‌ బూస్ట్‌ | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు ఫెడ్‌ బూస్ట్‌

Published Thu, May 25 2017 9:35 AM

Sensex opens 100 points, Nifty nears 9,400 higher on Fed minutes

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమ్యాయి.   ఫెడ్‌  మినిట్స్‌ వెల్లడి నేపథ్యంలో ఆరంభంలోనే  సెన్సెక్స్‌ సంచరీ లాభాలను సాధించింది.   ప్రస్తుతం సెన్సెక్స్‌ 82 పాయింట్లుఎగిసి 30,382 వద్ద నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 9385 వద్ద  ఉంది.  బ్యాంక్‌ నిఫ్టీ  పుంజుకోగా ఫార్మా బలహీనత కొనసాగుతోంది.  రియల్టీ, బ్యాంకింగ్‌, ఐటీ, ఆటో సెక్టార్లు పాజిటివ్‌గా ఉన్నాయి.  లుపిన్‌, అరబిందో, వక్‌ హార్డ్‌ భారీగా నష్టపోతున్నాయి.  అలాగే గత నాలుగుసెషన్‌ లుగా  భారీ పతనాన్ని నమోదుచేసిన వీడియోకాన్‌  మరోసారి లోయర్‌ సర్క్యూట్‌ని తాకింది.
అటు డాలర్‌ మారకంలో  రుపీ బాగా బలపడింది. 0.32 పైసల లాభంతో రూ.జ 64.57వద్ద ఉంది. బంగారం ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో పది గ్రా.  రూ.100క్షీణించి  రూ28,711గా  ఉంది.
 

Advertisement
Advertisement