వైఎస్ఆర్తో ఉన్న మీ జ్ఞాపకాలను పంచుకోండి.. | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్తో ఉన్న మీ జ్ఞాపకాలను పంచుకోండి..

Published Tue, Sep 1 2015 3:13 PM

వైఎస్ఆర్తో ఉన్న మీ జ్ఞాపకాలను పంచుకోండి.. - Sakshi

అవ్వతాతలకు ఆయన ప్రియమైన పెద్ద కొడుకు, అక్కచెల్లెమ్మలకు ఆయన కొండంత అండ. ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చిన ఆరోగ్య ప్రదాత. అన్నదాతల పాలిట కల్పతరువు. విద్యార్థులకు ఊతమిచ్చిన గురువు. ఆయనే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయనతో మీకున్న స్మృతులను అందరితో పంచుకునే అవకాశాన్ని 'సాక్షి' వెబ్ సైట్ కల్పిస్తోంది. మహానేతతో మీరు వ్యక్తిగతంగా దిగిన ఫోటోలు మాకు పంపించండి. అంతేకాదు వివిధ సంస్థల్లో వైఎస్సార్ దిగిన ఫోటోలనూ sakshinetduty@gmail.comకు మెయిల్ చేయండి. వీటిని సాక్షి డాట్ కామ్ లో గ్యాలరీగా పెడతాం.

Advertisement
Advertisement