ఎస్‌బీఐకి ‘బ్రాండ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐకి ‘బ్రాండ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు

Published Tue, Mar 31 2015 12:52 AM

ఎస్‌బీఐకి ‘బ్రాండ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు

 హైదరాబాద్: ద వరల్డ్ బ్రాండింగ్ ఫోరమ్ (డబ్ల్యూబీఎఫ్) అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ అందించే ‘బ్రాండ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును ఎస్‌బీఐ గెలుచుకుంది.  బ్యాంకింగ్ రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించే బ్యాంకులకు డబ్ల్యూబీఎఫ్ ఈ అవార్డును అందిస్తుంది.  డబ్ల్యూబీఎఫ్ చైర్మన్ రిచర్డ్ రోలిస్ నుంచి  ఎస్‌బీఐ డీఎండీ, సీడీఓ అశ్విన్ మెహ్ర, ఎస్‌బీఐ జీఎం వినోద్ పాండే ఈ అవార్డును స్వీకరించారు.
 

Advertisement
Advertisement