ఇండోనేషియాలో భారీ భూకంపం | Sakshi
Sakshi News home page

ఇండోనేషియాలో భారీ భూకంపం

Published Mon, Aug 12 2013 9:34 AM

Strong earth quake rattles Indonesia

జకర్తా : ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదు అయ్యింది. ఇండోనేషియా ప్రభుత్వం అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయాలేదు. ఈరోజు ఉదయం  సముద్రపు మట్టానికి 98 కిలోమీటర్ల లోతులో ఈరోజు ఉదయం భూకంపం సంభవించినట్లు భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరోవైపు చైనాలోనూ రెండుసార్లు భూమి కంపించింది. చైనా సరిహద్దు ప్రాంతాల్లో భూకంప తీవ్రత 6.1గా రిక్టర్ స్కేలుపై నమోదు అయ్యాయి. గత నెలలో చైనాలో సంభవించిన భూకంపంలో 95మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement