టుడే అప్ డేట్స్ | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Published Mon, Aug 17 2015 6:49 AM

today updates

  • నేటి నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్న వైఎస్ జగన్
    • నేడు కడపలో నీటిపారుదల ప్రాజెక్టుల పనుల పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష
    • తెలంగాణలో నేడు గ్రామజ్యోతి పథకానికి శ్రీకారరం. వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.
    • నేడు రాజస్థాన్లో 129 మున్సిపాల్టీలకు ఎన్నికలు
    • దుబాయ్: నేడు ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో ప్రధాని మోదీ ప్రసంగం
    • నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబునాయుడు పర్యటన
       

Advertisement

తప్పక చదవండి

Advertisement