దేశ భక్తిభావం | Sakshi
Sakshi News home page

దేశ భక్తిభావం

Published Mon, Sep 12 2016 4:43 PM | Updated 30 Min Ago

Devotion - Sakshi
1/5

నిజామాబాద్‌  వినాయక నవరాత్రోత్సవాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ ఉత్సవాల నిర్వహణలో ఉన్నది ఆధ్యాత్మిక భావన ఒక్కటే కాదు.. అంతర్గతంగా జాతీయ సమైక్యత భావన ఇమిడి ఉంది. అసలు నవరాత్రోత్సవాలకు అంకురార్పణ జరిగిందే జాతిని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో దేశాన్ని ఏకం చేసేందుకు బాలగంగాధర్‌ తిలక్‌.. గణేశ్‌ వేడుకలకు శ్రీకారం చుట్టారు. మహారాష్ట్రలో తిలక్‌ చొరవతో మొదలైన ఈ ఉత్సవాలు దేశమంతా వ్యాపించాయి. భారత ప్రజలను ఏకం చేశాయి. స్వాతంత్య్ర సంగ్రామంలో ఏకతాటిపై నడిపించాయి. 

Devotion - Sakshi
2/5

3/5

4/5

5/5

Advertisement
 
Advertisement
 
Advertisement