రె.ఫా. డాక్టర్‌ భాగ్యయ్య అభిషేక మహోత్సవం | Sakshi
Sakshi News home page

రె.ఫా. డాక్టర్‌ భాగ్యయ్య అభిషేక మహోత్సవం

Published Thu, Sep 8 2016 11:16 PM | Updated 30 Min Ago

Catholic chief Bhagyayya holly oath
1/10

గుంటూరు నగరంలోని రింగురోడ్డు డాన్‌బాస్కో ప్రాంగణంలో కథోలిక సంఘం గుంటూరు 6వ నూతన పీఠాధిపతి  రెవరెండ్‌ ఫాదర్‌ చిన్నాబత్తిని భాగ్యయ్య అభిషేక మహోత్సవం గురువారం సంప్రదాయబద్ధంగా జరిగింది. రోమ్‌ ప్రతినిధి సాల్వతోరే పెన్నాఖియో పవిత్ర మహోత్సవానికి నేతృత్వం వహించారు. దేవుని స్తుతి స్తోత్రాలతో ప్రాంగణం మార్మోగింది. – ఫొటోలు: రూబెన్‌  

Catholic chief Bhagyayya holly oath
2/10

3/10

4/10

5/10

6/10

7/10

8/10

9/10

10/10

Advertisement

తప్పక చదవండి

Advertisement