అల్లు రామలింగయ్య 93వ జయంతి | Sakshi
Sakshi News home page

అల్లు రామలింగయ్య 93వ జయంతి

Published Mon, Oct 6 2014 3:41 PM | Updated 30 Min Ago

Chiranjeevi unveils Allu Ramalingaiah statue
1/14

ప్రముఖ హాస్యనటుడు దివంగత డాక్టర్ పద్మశ్రీ అల్లు రామలింగయ్య 93వ జయంతిని పురస్కరించుకుని జాతీయ పురస్కార ప్రదానోత్సవం ఆదివారం(05-10-14) బెజవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా కళాక్షేత్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మంత్రులు గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస్, ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు.

2/14

3/14

4/14

5/14

6/14

7/14

8/14

9/14

10/14

11/14

12/14

13/14

14/14

Advertisement
Advertisement