'కర్లే ప్యార్ కర్లే' చిత్రం ఆడియో | Sakshi
Sakshi News home page

'కర్లే ప్యార్ కర్లే' చిత్రం ఆడియో

Published Wed, Dec 18 2013 5:56 PM | Updated 30 Min Ago

Karisma Kapoor launches music of Karle Pyaar Karle
1/7

శివ్ దర్శన్, హస్లీన్ కౌర్ ప్రధాన పాత్రలలో నటించిన 'కర్లే ప్యార్ కర్లే' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి కరిష్మా కపూర్ హాజరైంది. ఈ చిత్రానికి రాజేష్ పాండే దర్శకత్వం వహించగా, సునీల్ దర్శన్ నిర్మాతగా వ్యవహరించారు. శివ్ దర్శన్కు, హస్లీన్ కౌర్కు కూడా ఇదే తొలిసినిమా కావడం గమనార్హం. ఈ చిత్రం వచ్చే సంవత్సరం జనవరి పదో తేదీన విడుదల కానుంది.

2/7

3/7

4/7

5/7

6/7

7/7

Advertisement

తప్పక చదవండి

Advertisement