నేను గట్టిగా ప్రయత్నించి ఉంటే IPS అయ్యేదాన్ని: స్టార్‌ హీరోయిన్‌ (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

నేను గట్టిగా ప్రయత్నించి ఉంటే IPS అయ్యేదాన్ని: స్టార్‌ హీరోయిన్‌ (ఫొటోలు)

Published Tue, Apr 23 2024 5:49 PM | Updated 30 Min Ago

Intresting Facts About sapthami gowda Heroine Photos - Sakshi
1/20

'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్‌ సప్తమి గౌడ.

Intresting Facts About sapthami gowda Heroine Photos - Sakshi
2/20

ఈ చిత్రంలో లీల పాత్రలో అద్భుతంగా నటించిన సప్తమి గౌడకు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి.

Intresting Facts About sapthami gowda Heroine Photos - Sakshi
3/20

ద వ్యాక్సిన్‌ వార్‌, యువ, కాళి, కాంతార ప్రీక్వెల్‌ తదితర చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఆమె హీరో నితిన్‌ సరసన 'తమ్ముడు'లో కూడా ఛాన్స్‌ దక్కించుకుంది.

Intresting Facts About sapthami gowda Heroine Photos - Sakshi
4/20

ఈ సినిమా కోసం ఆమె గుర్రపు స్వారీ కూడ నేర్చుకుంది. తాజాగా యూపీఎస్సీ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆమె పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

Intresting Facts About sapthami gowda Heroine Photos - Sakshi
5/20

బెంగళూరులో సివిల్‌ ఇంజనీరింగ్‌ చదవును పూర్తి చేసిన సప్తమి గౌడకు మొదట యూపీఎస్సీ సాధించి పోలీస్‌ శాఖలో రాణించాలని కోరిక ఉండేదట..

Intresting Facts About sapthami gowda Heroine Photos - Sakshi
6/20

దీనికి ప్రధాన కారణం తన తండ్రి కర్ణాటక పోలీస్‌ శాఖలో ఉన్నతాధికారిగా ఉండటమేనని ఆమె చెప్పింది.

Intresting Facts About sapthami gowda Heroine Photos - Sakshi
7/20

'మా నాన్న మాదిరి పోలీస్‌ విభాగంలో ఉండాలని నాకు ఆశ ఉండేది. దీంతో నా చిన్నతనం నుంచే చదువులోనూ, క్రీడల్లోనూ రాణించాను. చదువులో చాలా ముందు ఉండేదాన్ని.

Intresting Facts About sapthami gowda Heroine Photos - Sakshi
8/20

నేను యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే, గ్యారెంటీగా పాస్ అయ్యేదానిని.. కానీ, ఇప్పుడు అది సాధ్యం కాదు.

Intresting Facts About sapthami gowda Heroine Photos - Sakshi
9/20

దానికి చాలా ఫోకస్ కావాలి. అనుకోకుండా నటిని అయ్యాను.' అని ఆమె చెప్పింది.ఐదేళ్ల వయసులోనే సప్తమి గౌడ ఈత శిక్షణ పొందింది.

Intresting Facts About sapthami gowda Heroine Photos - Sakshi
10/20

2006 నుంచి 2010 వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న సప్తమి గౌడ ఎన్నో రజత, కాంస్య, బంగారు పతకాలను కైవసం చేసుకుంది.

Intresting Facts About sapthami gowda Heroine Photos - Sakshi
11/20

సప్తమి గౌడ 2020లో విడుదలైన దునియా సూరి 'పాప్‌కార్న్ మంకీ టైగర్'చిత్రంతో తన నటనను ప్రారంభించింది.

Intresting Facts About sapthami gowda Heroine Photos - Sakshi
12/20

దీనికిగాను 2021లో ఉత్తమ తొలి నటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును గెలుచుకుంది. కాంతార చిత్రం తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఆమె సత్తా చాటుతుంది.

Intresting Facts About sapthami gowda Heroine Photos - Sakshi
13/20

14/20

15/20

16/20

17/20

18/20

19/20

20/20

Advertisement
Advertisement