ఈ వారం మేటి చిత్రాలు (26-03-2017) | Sakshi
Sakshi News home page

ఈ వారం మేటి చిత్రాలు (26-03-2017)

Published Sat, Apr 1 2017 3:05 AM | Updated 30 Min Ago

Best pics of the week
1/66

దేవుడు.. దేవుడిలాంటి మనుషుల దుస్ధితి ఇది ఫోటో: సంపత్‌, ఆసిఫాబాద్‌

Best pics of the week
2/66

కదిరి ఉత్సవాల్లో.. డేగ కన్ను ఫోటో: బాషా, అనంతపురం

Best pics of the week
3/66

అమ్మో.. ఎండ ఫోటో: బాషా, అనంతపురం

Best pics of the week
4/66

చూపు లేకపోయినా.. దారి చూప గలిగేది గురువు మాత్రమే! ఫోటో: అరుణ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌

Best pics of the week
5/66

కోతుల బెడద.. ఫోటో కొండముచ్చు కావలి! ఫోటో: విజయకృష్ణ, అమరావతి

Best pics of the week
6/66

ఆసుపత్రి సిబ్బంది అవసరాలకు స్ట్రెచర్లు.. రోగులకు కష్టాలు ఫోటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు

Best pics of the week
7/66

వేసవి పండుతో.. మార్కెట్లు కళకళ ఫోటో: ఏ సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌

Best pics of the week
8/66

శుభ్రత అంటే ఇదే..! ఫోటో: ఏ సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌

Best pics of the week
9/66

ఏం చేయాలో తోచని స్ధితి ఫోటో: సమ్మయ్య, బాపట్ల

Best pics of the week
10/66

అకాల వర్షంలో తడుస్తూ.. ఫోటో: రియాజుద్దీన్‌, ఏలూరు

Best pics of the week
11/66

ఈ ప్రయాణం ప్రమాదకరం ఫోటో: నోముల రాజేష్‌రెడ్డి, హైదరాబాద్‌

Best pics of the week
12/66

అమ్మ నోటి ముద్ద ఫోటో: నాగరాజు, హైదరాబాద్‌

Best pics of the week
13/66

కేరళ సీఎం విజయన్‌ను కలిసిన ఈసీఐఎల్‌ బుడ్డోడు ఫోటో: మహ్మద్‌ రఫీ, హైదరాబాద్‌

Best pics of the week
14/66

రెడ్డి ఉమెన్స్‌ కాలేజ్‌లో ఫెర్‌వెల్‌ డే సెలబ్రేషన్స్‌ ఫోటో: ఎమ్‌ రవికుమార్‌, హైదరాబాద్‌

Best pics of the week
15/66

లాంగ్‌డ్రైవ్‌ల కోసం హెల్మెట్‌ కెమెరా! ఫోటో: దయాకర్‌, హైదరాబాద్‌

Best pics of the week
16/66

ఫోటో ఫ్రేమ్‌ అదిరింది! ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌

Best pics of the week
17/66

గిట్టుబాటు ధరల కోసం రైతన్న రాస్తారోకో ఫోటో: సోమసుభాష్‌, హైదరాబాద్‌

Best pics of the week
18/66

విదేశీ అతిథులు వచ్చేశాయి ఫోటో: సోమసుభాష్‌, హైదరాబాద్‌

Best pics of the week
19/66

హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ కర్టైన్‌ రైజర్‌లో హీరోయిన్‌ ఏంజెలా సందడి ఫోటో: ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌

Best pics of the week
20/66

నోరూరిస్తున్నాయి కదూ! ఫోటో: వీ రవీందర్‌, హైదరాబాద్‌

Best pics of the week
21/66

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి ఫోటో: టీ రమేశ్‌, కడప

Best pics of the week
22/66

ఐఐఐ.... జంప్‌.. హమ్మా..! ఫోటో: బీ రవికుమార్‌, కడప

Best pics of the week
23/66

ఇది రోడ్డా లేదా చెరువా? ఫోటో: దశరథ్‌రజ్వా, కొత్తగూడెం

Best pics of the week
24/66

పది విద్యార్థులకు జనగాం పోలీసుల బెస్ట్‌ విషెస్‌ ఫోటో: వేణుగోపాల్‌, జనగాం

Best pics of the week
25/66

భానుడి ప్రతాపానికి రాజుకున్న గుట్ట ఫోటో: శైలేందర్‌ రెడ్డి, జగిత్యాల

Best pics of the week
26/66

విడ్కోలులో కన్నీళ్లు ఫోటో: సతీష్‌కుమార్‌, కాకినాడ

Best pics of the week
27/66

బిడ్డ ఆకలితీరితేనే తల్లి ఆకలి తీరుతుంది ఫోటో: రాజు రుద్రారపు, ఖమ్మం

Best pics of the week
28/66

అచ్చూ తాబేలే కదూ! ఫోటో: అరుణ్‌గౌడ్‌, కరీంనగర్‌

Best pics of the week
29/66

మండే ఎండలకాలం.. కొబ్బరిబొండం

Best pics of the week
30/66

నీటి తిప్పలు ఫోటో: సతీష్‌కుమార్‌, కాకినాడ

Best pics of the week
31/66

సాయి బాబా.. టెన్త్‌ మార్కులు బాగా రావాలి.. ఫొటో అజీజ్‌, మచిలీపట్నం

Best pics of the week
32/66

చేతులు లేకపోయినా.. ఏదైనా చేయగల చేవ ఉంది.. ఫొటో: గెల్లు నర్సయ్య, మంచిర్యాల

Best pics of the week
33/66

మండుటెండ.. మండిపోయే మిర్చి.. అడ్డుకాదు ఆదమరిచిన నిద్రకు..! ఫొటోగ్రాఫర్‌: మురళీమోహన్‌,మహబూబాబాద్‌

Best pics of the week
34/66

ఆహ్లాదకరం: దూరాన కొండ.. పచ్చని పంటపొలాలు.. తెల్లని కొంగలు.. ఫొటో: సుధాకర్‌, నాగర్‌కర్నూలు

Best pics of the week
35/66

ఎండ్లబండిలో మార్కెట్‌ తరలిన ధాన్యం..

Best pics of the week
36/66

ఆర్యవైశ్య కార్పొరేషన్‌ సాధన కోసం.. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

Best pics of the week
37/66

ఓ మహిళ రోడ్డు దాటుతూ.. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

Best pics of the week
38/66

స్వామివారి ఆశీస్సులతో 'పదో' పరీక్షకు సిద్ధమవుతూ.. ఫొటో: వెంకటరమణ, నెల్లూరు

Best pics of the week
39/66

ఎండాకాలం.. చెట్టు కింద సేదదీరుతూ గిరిజనులు.. ఫొటో: కైలాశ్‌, నిర్మల్‌

Best pics of the week
40/66

నీరెండలో అందమైన రోడ్డు మలుపు.. ఫొటో: భజరంగ్‌ ప్రసాద్‌, నల్లగొండ

Best pics of the week
41/66

ముద్దాడే రామచిలుకతో ముచ్చటగొలిపే సెల్ఫీ ఫొటో: సతీష్‌ కే, సిద్దిపేట

Best pics of the week
42/66

ఎంత కొత్త నొట్లైనా.. ఈ మాత్రం చెక్‌ చేయాల్సిందే.. ఫొటో: సతీష్‌కుమార్‌, పెద్దపల్లి

Best pics of the week
43/66

కోక్‌ను ఎంజాయ్‌ చేయడానికి వచ్చిందా.. క్కోక్కోరకో పుంజు ఫొటో: సతీష్‌కుమార్‌, పెద్దపల్లి

Best pics of the week
44/66

ఇస్కాన్‌ విదేశీ రామాయణం.. ఫొటో: ప్రసాద్‌ గరగ, రాజమండ్రి

Best pics of the week
45/66

బైక్‌పై ఇంతటి రిస్కీ ప్రయాణం అవసరమా? ఫొటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌

Best pics of the week
46/66

శ్రీ విద్యానికేతన్‌ వార్షికోత్సవంలో విద్యార్థుల విన్యాసాలు ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

Best pics of the week
47/66

ఆలయ సన్నిధిలో గాయకుల జంట అందమైన సెల్ఫీ ఫొటో: మోహనకృష్ణ, తమిళనాడు

Best pics of the week
48/66

చిన్నారి కూతురితో మంచులక్ష్మి డ్యాన్స్‌ ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

Best pics of the week
49/66

ఎండల తాపం పెరిగింది.. కోతికి దాహం తీరింది ఫొటో: యాకయ్య, సూర్యపేట

Best pics of the week
50/66

ఎగిరే డ్రోన్‌ అదిరింది ఫొటో: జయశంకర్‌, శ్రీకాకుళం

Best pics of the week
51/66

పద్మావతి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో విద్యార్థినుల హేల.. ఫొటో: సుబ్రహ్మణ్యం, తిరుపతి

Best pics of the week
52/66

విరగకాసిన మామిడికాయలు.. ఫొటో: చక్రపాణి, విజయవాడ

Best pics of the week
53/66

చల్లని నీళ్లు కావాలా? ఇదిగో ఎదురుచూస్తున్న కుండలు, కూజాలు.. ఫొటో: చక్రపాణి, విజయవాడ

Best pics of the week
54/66

తుంపరలో చిన్నారి ఆనంద హేల.. ఫొటో: మనువిశాల్‌, విజయవాడ

Best pics of the week
55/66

పరీక్షాకేంద్రంలో ఏడుస్తున్న కూతురిని ఓదారుస్తున్న తండ్రి.. ఫొటో: సుబ్రహ్మణ్యం, తిరుపతి

Best pics of the week
56/66

అవంతి కాలేజీ వేడుకలో అలరించిన రామ్‌చరణ్‌ ఫొటో: ఎండీ నవాజ్‌, వైజాగ్‌

Best pics of the week
57/66

అవంతి కాలేజీ వేడుక.. యువత డ్యాన్సులకు వేదిక ఫొటో: ఎండీ నవాజ్‌, వైజాగ్‌

Best pics of the week
58/66

హైటెన్షన్‌ స్తంభమెక్కి.. ఎంచక్కా సెటిలైపోలేదు కదా! ఫొటో: రుబెన్‌, విజయవాడ

Best pics of the week
59/66

'జిమ్‌'లో జిగేల్‌మన్న అఖిల్‌, రకుల్‌, రాణా ఫొటో: మోహన్‌, వైజాగ్‌

Best pics of the week
60/66

సూక్ష్మ కళ.. చూడాలి నిశితంగా ఇలా.. ఫొటో: మనువిశాల్‌, విజయవాడ

Best pics of the week
61/66

ఎండల వేళ పుల్ల ఐస్‌ తింటే ఆ రుచే వేరు.. ఫొటో: వరప్రసాద్‌, వరంగల్‌

Best pics of the week
62/66

అంధ విద్యార్థులకు ఆసరా.. ఎదగడానికి ఇవ్వాలి చేయూత ఫొటో: సత్యనారాయణ, విజయనగరం

Best pics of the week
63/66

బాల్యపు ఆనందహేల.. ఎంత బాగుంటుదో ఆ పసిప్రాయం ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి

Best pics of the week
64/66

చీకట్లు ముసిరే వేళ.. విద్యుత్‌ దీపాలు వెలిగే వేళ.. ఫొటో: శివకుమార్‌, యాదాద్రి

Best pics of the week
65/66

గొయ్యిలో పడ్డది పాపం ఆవు.. తాళ్లు కట్టి లేవదీశారు వాళ్లు-వీళ్లు ఫొటో: మోహన్‌, వైజాగ్‌

Best pics of the week
66/66

బుజ్జిగాడు అరచేతిలో పట్టేశాడు బుజ్జీ సూరీడిని.. ఫొటో: శివకుమార్‌, యాదాద్రి

Advertisement

తప్పక చదవండి

Advertisement