ఒబామా దంపతులకు విందు | Sakshi
Sakshi News home page

ఒబామా దంపతులకు విందు

Published Mon, Jan 26 2015 1:56 AM | Updated 30 Min Ago

dinner for obama couple
1/14

భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు  సంప్రదాయం ప్రకారం ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిభవన్‌లో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాలతో రాష్ట్రపతిభవన్‌ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. విందుకు వచ్చిన అతిథులకు శాకాహార వంటకాలతో పాటు మాంసాహార వంటకాలను వడ్డించారు.

dinner for obama couple
2/14

రాష్ట్రపతిభవనంలో విందుకు ముందు బాలీవుడ్ నటుడు కాల్ పెన్ తో కరచాలనం చేస్తున్న ఒబామా

dinner for obama couple
3/14

రాష్ట్రపతిభవనంలో విందుకు ముందు బాలీవుడ్ నటుడు కాల్ పెన్ తో కరచాలనం చేస్తున్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి

dinner for obama couple
4/14

రాష్ట్రపతిభవన్ లో విందుకు ముందు జరిగిన సాంస్కృతి కార్యక్రమాలు

dinner for obama couple
5/14

6/14

ఒబామాకు స్కార్ఫ్ ప్రధానం చేస్తున్న ఎంపీ సాంబశివరావు

dinner for obama couple
7/14

మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తో కరచాలనం చేస్తున్న ఒబామా

dinner for obama couple
8/14

పీసీపీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో కరచాలనం చేస్తున్న ఒబామా

dinner for obama couple
9/14

భారత ప్రధాని నరెంద్ర మోడీతో కరచాలనం చేస్తున్న ఒబామా సతీమణి మిషెల్

dinner for obama couple
10/14

భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులకు  సంప్రదాయం ప్రకారం ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిభవన్‌లో విందు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యుత్ దీపాలతో రాష్ట్రపతిభవన్‌ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. విందుకు వచ్చిన అతిథులకు శాకాహార వంటకాలతో పాటు మాంసాహార వంటకాలను వడ్డించారు.

dinner for obama couple
11/14

12/14

13/14

14/14

Advertisement
Advertisement