ఈ వారం మేటి చిత్రాలు (12-02-2017) | Sakshi
Sakshi News home page

ఈ వారం మేటి చిత్రాలు (12-02-2017)

Published Sun, Feb 12 2017 3:01 AM | Updated 30 Min Ago

sakshi best pics this week
1/64

ఎడ్లు లేకపోవడంతో కాడెడ్లుగా మారి చేనులో డౌర పడుతున్న దృశ్యం ఫోటో : అరుణ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌

sakshi best pics this week
2/64

పుస్తకాలు పట్టాల్సిన వయసులో చేనులో దిగిన చిన్నారులు..ఫోటో : సంపత్‌, అసిఫాబాద్‌

sakshi best pics this week
3/64

బీసీ హాస్టల్‌లో పురుగుల అన్నం..ఫోటో : భాషా, అనంతపురం

sakshi best pics this week
4/64

వైఎస్‌ జగన్‌కు రిమోట్‌ ఫ్యాన్‌ బహుకరించిన అభిమానులు..ఫోటో : భాషా, అనంతపురం

sakshi best pics this week
5/64

మహా ధర్నాలో గిరిజన చిన్నారికి తలపాగా పెడుతున్న వైఎస్‌ జగన్‌.. ఫోటో : భాషా, అనంతపురం

sakshi best pics this week
6/64

బస్తీ మే సవాల్‌ నువ్వా.. నేనా.. ఫోటో : మురళి, చిత్తూరు

sakshi best pics this week
7/64

చంద్రముఖి సినిమాలోని పాటకు నత్యం చేస్తున్న సీపీఓలు.. ఫోటో : మురళి, చిత్తూరు

sakshi best pics this week
8/64

మిస్‌ ఏలూరు పోటీల్లో యువతుల సందడి..ఫోటో : రియాజుద్దిన్‌, ఏలూరు

sakshi best pics this week
9/64

విద్యుత్‌ వెలుగుల్లో ఇంద్రకీలాద్రి..ఫోటో : ఆకుల శ్రీను, గుంటూరు

sakshi best pics this week
10/64

చంద్రబాబు మాట అమాత్యులకు జోల పాట..ఫోటో : గజ్జెల రాంగోపాల్‌రెడ్డి, గుంటూరు

sakshi best pics this week
11/64

ఫ్రేమ్‌ కాదు ఫోటోనే... ఫోటో : బాలస్వామి, హైదరాబాద్‌

sakshi best pics this week
12/64

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో లిటరరీ ఫెస్టివల్‌లో కళాకారుల ప్రదర్శనలు..ఫోటో : బాలస్వామి, హైదరాబాద్‌

sakshi best pics this week
13/64

మీసాలు చూసింది సాలుగని, ఏడికి పోవాలే చెప్పుండ్రి..ఫోటో : కే. రమేష్‌ బాబు, హైదరాబాద్‌

sakshi best pics this week
14/64

పేటీఎం ఉందా..అయితే ఓకే..ఫోటో : మోహన్‌ చారి, హైదరాబాద్

sakshi best pics this week
15/64

అనంతపురంలోని ఉరవకొండ ద్రాక్ష రైతులతో వైఎస్‌ జగన్‌..ఫోటో : మెహమ్మద్‌ రఫీ, హైదరాబాద్‌

sakshi best pics this week
16/64

హుస్సేన్‌ సాగర్‌ వద్ద సంధ్యా సమయాన.. ..ఫోటో : మెహమ్మద్‌ రఫీ, హైదరాబాద్‌

sakshi best pics this week
17/64

ట్యాంక్‌ బండ్‌ వద్ద యువతుల సెల్ఫీల జోరు..‌..ఫోటో : మెహమ్మద్‌ రఫీ, హైదరాబాద్‌

sakshi best pics this week
18/64

గెలుపు మనదే..ఫోటో : నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌

sakshi best pics this week
19/64

ఓవర్‌ లోడ్‌, ఓవర్‌ కెపాసిటీ, ఓవర్‌ స్పీడ్‌..ఫోటో : రవి కుమార్‌, హైదరాబాద్‌

sakshi best pics this week
20/64

స్వచ్ఛభారత్‌ కోసం నడుంబిగించిన యువతులు..ఫోటో : సాయిదత్‌, హైదరాబాద్‌

sakshi best pics this week
21/64

నాడు..నేడు..ఫోటో : సాయిదత్‌, హైదరాబాద్‌

sakshi best pics this week
22/64

పూలతోటలో ఫోటో తీసుకుందామా..ఫోటో : సుభాష్‌ సోమ, హైదరాబాద్‌

sakshi best pics this week
23/64

శేభాష్‌ పోలీస్‌..ఫోటో : హైదరాబాద్‌, సురేష్ కుమార్‌

sakshi best pics this week
24/64

చిన్నారికి టెన్నిస్‌లో మెలకువలు నేర్పుతున్న సానియా మీర్జా ..ఫోటో : హైదరాబాద్‌, సురేష్ కుమార్‌

sakshi best pics this week
25/64

వైఎస్ జగన్‌తో పురోహితుడి సెల్ఫీ..ఫోటో : రవికుమార్‌, కడప

sakshi best pics this week
26/64

గోడకుర్చీ కాదు.. కుర్చీలేక అవస్థలు..ఫొటో: దశరథ్‌ రజువా, కొత్తగూడెం

sakshi best pics this week
27/64

నాకు నువ్వు.. నీకు నేను..ఫొటో: దశరథ్‌ రజువా, కొత్తగూడెం

sakshi best pics this week
28/64

అడుగులో అడుగునై.. అవ్వకు అండగా..ఫొటో: దశరథ్‌ రజువా, కొత్తగూడెం

sakshi best pics this week
29/64

ఈ(త) సరదాయే ప్రాణాంతకం .. ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం

sakshi best pics this week
30/64

బాల్యం 'చెత్త'గా.. ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం

sakshi best pics this week
31/64

అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన రేషన్‌ బియ్యం ..ఫోటో : డి.హుసేన్, కర్నూలు

sakshi best pics this week
32/64

గొలుసు చోరీ జరిగిన తీరును ఎస్పీకి వివరిస్తున్న దంపతులు..ఫోటో : డి.హుసేన్, కర్నూలు

sakshi best pics this week
33/64

కేసీ కెనాల్‌కు నీరు ఇవ్వాలని ర్యాలీ చేస్తున్న నందికొట్కూరు ఎమ్మెల్యే, రైతులు ..ఫోటో : డి.హుసేన్, కర్నూలు

sakshi best pics this week
34/64

కన్న తల్లిని కుమారులు రోడ్డుపై వదిలేయడంతో అశ్రమంకు తరలిస్తున్న పోలీసులు..ఫోటో : స్వామి, కరీంనగర్‌

sakshi best pics this week
35/64

తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌లో తలపడుతున్న కబడ్డీ క్రీడాకారులు.. ఫోటో : స్వామి, కరీంనగర్‌

sakshi best pics this week
36/64

అగొ చూడన్న మనకే కాదే.. జిల్లా కలెక్టర్‌కైనా అదే రోడ్డు.. ఫోటో : మురళి మోహన్‌, మహబూబాబాద్‌

sakshi best pics this week
37/64

సాక్షి పేపర్‌ చదువుతున్న మంత్రి జూపల్లి క్రిష్ణారావు..ఫోటో : మురళి మోహన్‌, మహబూబాబాద్‌

sakshi best pics this week
38/64

షూలు ఊడుతున్నా..ఓ పట్టుపడుతోన్న బుడతడు..ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌

sakshi best pics this week
39/64

పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు.. ఫోటో : జె. అజీజ్, మచిలీపట్నం

sakshi best pics this week
40/64

చెత్త కుప్పలో మహిళా పార్లమెంట్‌ ప్రచార హోర్డింగ్‌.. ఫోటో : జె. అజీజ్, మచిలీపట్నం

sakshi best pics this week
41/64

ఎంఏడీఏ వీసీ వేణుగోపాలరెడ్డితో మాట్లాడుతున్న పేర్ని నాని.. ఫోటో : జె. అజీజ్, మచిలీపట్నం

sakshi best pics this week
42/64

జలకాలాటల్లో కూడా సెల్ఫీ..ఫోటో : దేవేంద్రనాథ్, మెదక్‌

sakshi best pics this week
43/64

సింగరేణిగనిలో ఎస్‌డిఎల్‌ యంత్రాన్ని నడుపుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి..ఫోటో : నర్సయ్య, మంచిర్యాల

sakshi best pics this week
44/64

అన్ని ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా?..ఫోటో : సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి

sakshi best pics this week
45/64

చిన్నోడిని ఒళ్లో కూర్చోబెట్టుకొని మురిసిపోతున్న విదేశీయురాలు..ఫోటో : సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి

sakshi best pics this week
46/64

సాక్షి ఆధ్వర్యంలో గోదావరిఖనిలో చెస్‌ కాంపిటీషన్స్‌లో చిన్నారులు..ఫోటో : సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి

sakshi best pics this week
47/64

ఫోటో బాగా తీసానా...ఫోటోలను చూపిస్తున్న జర్మనీ విదేశీయురాలు..ఫోటో : సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి

sakshi best pics this week
48/64

అధికారులను వంచినంత సులువుకాదు..యోగా.. ఫోటో : సతీష్‌, సిద్దిపేట్

sakshi best pics this week
49/64

టాప్‌ లేచి పోద్ది..పాటే పెట్టావంటే..ఫోటో : సతీష్‌, సిద్దిపేట్

sakshi best pics this week
50/64

పిజ్జాలు వద్దు..వడలే ముద్దంటున్న చిన్నారులు..ఫోటో : మాధవరెడ్డి, తిరుపతి

sakshi best pics this week
51/64

విజయవాడలో పాతాల భైరవి..ఫోటో : భగవాన్‌, విజయవాడ

sakshi best pics this week
52/64

నగరంలో విద్యుత్‌ వెలుగులు..ఫోటో : భగవాన్‌, విజయవాడ

sakshi best pics this week
53/64

విశాఖ ఉత్సవ్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నివాల్‌లో పాల్గొన్న కళాకారులు, గిరిజనులు..ఫోటో : నవాజ్‌, విశాఖ

sakshi best pics this week
54/64

విశాఖ ఉత్సవ్‌ సందర్భంగా బీచ్‌లో సుదర్శన్‌ పట్నాయక్‌ సైకత శిల్పం ..ఫోటో : నవాజ్‌, విశాఖ

sakshi best pics this week
55/64

విశాఖ ఉత్సవ్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నివాల్‌లో పాల్గొన్న కళాకారులు, గిరిజనులు..ఫోటో : నవాజ్‌, విశాఖ

sakshi best pics this week
56/64

రథసప్తమి సందర్భంగా ఆర్కే బీచ్‌లో యోగాసనాలు వేస్తున్న దృశ్యం..ఫోటో : నవాజ్‌, విశాఖ

sakshi best pics this week
57/64

ఉత్సవ్‌లో పాల్గొన్న సినీ హీరో రాణాతో సెల్ఫీ..ఫోటో : నవాజ్‌, విశాఖ

sakshi best pics this week
58/64

విశాఖ ఉత్సవ్‌లో విద్యార్థులతో ఉత్సాహంగా డ్యాన్సు వేస్తున్న కలెక్టర్‌..ఫోటో : నవాజ్‌, విశాఖ

sakshi best pics this week
59/64

కారెక్కిన సైకిల్‌ ..ఫోటో : నవాజ్‌, విశాఖ

sakshi best pics this week
60/64

నగరంలో జరిగిన డాగ్‌ షో దృశ్యాలు..ఫోటో : మోహన్ రావు, విశాఖ

sakshi best pics this week
61/64

విశాఖ ఉత్సవ్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు..ఫోటో : మోహన్ రావు, విశాఖ

sakshi best pics this week
62/64

విశాఖ ఉత్సవ్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు..ఫోటో : మోహన్ రావు, విశాఖ

sakshi best pics this week
63/64

జీవనాధారం కల్పించాలని గొంగిడి సునిత కాళ్లపై పడిన దివ్యాంగుడు..ఫోటో : శివ, యాదాద్రి

sakshi best pics this week
64/64

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో లిటరరీ ఫెస్టివల్‌లో కళాకారుల ప్రదర్శనలు.. వీరాంజనేయులు, హైదరాబాద్‌

Advertisement
Advertisement