ఆకట్టుకొనే గొడుగులు | Sakshi
Sakshi News home page

ఆకట్టుకొనే గొడుగులు

Published Wed, Jun 18 2014 3:30 PM | Updated 30 Min Ago

umbrellas which attracts - Sakshi
1/8

వానా కాలం వస్తోందంటే, అప్పటి వరకు మూలన ఉన్న గొడుగులు కూడా రెక్కలు విప్పుకుంటాయి. మార్కెట్లో కూడా వాటికి డిమాండ్ పెరుగుతుంది. అయితే వినియోగదారులను ఆకర్షించేందుకు ఇప్పుడు ఎన్నో చిత్ర విచిత్ర డిజైన్లలో తయారు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా, విద్యార్థులకు అనువుగా, తుఫాన్లను, ఈదురు గాలులను తట్టకునేవిధంగా ఇలా అభిరుచులకు తగ్గ గొడుగులు మార్కెట్లోకి వచ్చేశాయి.

umbrellas which attracts - Sakshi
2/8

3/8

4/8

5/8

6/8

7/8

8/8

Advertisement
Advertisement