Gayatri Reddy Bhatia Photos: ఇప్పుడు కావ్యా మారన్‌ ఫేమస్‌.. కానీ అప్పట్లో ఈమె క్రేజ్‌ వేరు! గుర్తుపట్టారా? | Interesting Facts About Deccan Chargers Owner Gayatri Reddy Bhatia And Her Photos Goes Viral - Sakshi
Sakshi News home page

Gayatri Reddy Bhatia Photos: ఇప్పుడు కావ్యా మారన్‌ ఫేమస్‌.. కానీ అప్పట్లో ఈమె క్రేజ్‌ వేరు! గుర్తుపట్టారా?

Published Sun, Apr 21 2024 7:52 AM | Updated 30 Min Ago

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
1/22

సన్‌రైజర్స్‌ కంటే ముందు హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ డెక్కన్‌ క్రానికల్‌ చేతిలో ఉండేది.

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
2/22

ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ 2008లో డెక్కన్‌ చార్జర్స్‌ పేరిట హైదరాబాద్‌ జట్టు క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టింది.

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
3/22

అరంగేట్రంలో చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
4/22

అయితే, ఆ మరుసటి ఏడాది అంటే 2009లో అనూహ్య రీతిలో పుంజుకుని ఏకంగా చాంపియన్‌గా అవతరించింది.

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
5/22

సౌతాఫ్రికాలో జరిగిన ఐపీఎల్‌-2009 ఫైనల్లో ఆర్సీబీని ఓడించి టైటిల్‌ గెలిచింది.

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
6/22

ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్‌ సారథ్యంలో ట్రోఫీ అందుకుంది.

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
7/22

అప్పుడు రోహిత్‌ శర్మ వైస్‌ కెప్టెన్‌గా డెక్కన్‌ చార్జర్స్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉండేవాడు.

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
8/22

అయితే, ఆ తర్వాత డెక్కన్‌ చార్జర్స్‌ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది.

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
9/22

కాంట్రాక్ట్‌ నిబంధనలు ఉల్లంఘించిందనే కారణంగా 2012లో ఐపీఎల్‌ పాలక మండలి ఈ ఫ్రాంఛైజీని రద్దు చేసింది.

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
10/22

ఆ తర్వాత సన్‌ టీవీ నెట్‌వర్క్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ కోసం బిడ్‌ గెలిచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌గా పేరు మార్చుకుని బరిలోకి దిగుతోంది.

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
11/22

ఇక సన్‌రైజర్స్‌ మ్యాచ్‌లు అంటే కావ్యా మారన్‌ ఫేమస్‌.

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
12/22

సన్‌ నెట్‌వర్క్‌ అధినేత కళానిధి మారన్‌ కుమార్తె, ఎస్‌ఆర్‌హెచ్‌ సీఈఓగా కావ్యా మారన్‌ ఫేమస్‌

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
13/22

సోషల్‌ మీడియాలో కావ్యకు విపరీతమైన ఫాలోయింగ్‌

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
14/22

అయితే, అంతకంటే ముందే హైదరాబాద్‌ ఫ్రాంఛైజీకి గాయత్రిరెడ్డి వల్ల ఫుల్‌ క్రేజ్‌

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
15/22

గాయత్రి రెడ్డి మరెవరో కాదు డెక్కన్‌ చార్జర్స్‌ యజమాని

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
16/22

డెక్కన్‌ క్రానికల్‌ అధినేత తిక్కవరపు వెంకట్రామిరెడ్డి కుమార్తె

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
17/22

డెక్కన్‌ చార్జర్స్‌ రూపకల్పనలో గాయత్రిరెడ్డిదే కీలక పాత్ర

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
18/22

వేలం మొదలు ఆటగాళ్ల మార్పులు, జెర్సీ లోగో, కలర్‌ ప్రతీ విషయంలోనూ గాయత్రి రెడ్డి ముద్ర

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
19/22

గాయత్రి రెడ్డి స్టేడియంలో ఉన్నారంటూ ఫ్యాన్స్‌ పండుగే

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
20/22

ఇప్పుడు కావ్యా మారన్‌ మాదిరే అప్పుడు గాయత్రి రెడ్డికి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
21/22

డెక్కన్‌ చార్జర్స్‌ కనుమరుగైన తర్వాత ఎక్కువగా కనిపించని గాయత్రి రెడ్డి

Interesting Facts About Gayatri Reddy Bhatia Photos - Sakshi
22/22

అయితే, ఏప్రిల్‌ 18న ఐపీఎల్‌కు 17 ఏళ్ల నిండిన సందర్భంగా డెక్కన్‌ చార్జర్స్‌, గాయత్రి రెడ్డిని గుర్తు చేసుకున్న అభిమానులు నెట్టింట ఆమె ఫొటోలు షేర్‌ చేస్తూ గత జ్ఞాప​కాలు గుర్తుచేసుకున్నారు.గాయత్రి రెడ్డి.. వ్యాపారవేత్త అనీశ్‌ భాటియాను పెళ్లాడి గాయత్రి రెడ్డి భాటియాగా మారారు.

Advertisement
Advertisement