-
స్పెషల్ విషెస్
బర్త్‌డేకు ఫస్ట్ విష్ మనకు చాలా ప్రియమైన వారి దగ్గరి నుంచో, మనకు చాలా దగ్గరైన వారి నుంచో వినాలని కోరుకుంటాం. ఆ విషెస్‌ను చాలా ప్రీషియస్గా కూడా ఫీల్ అవుతాం. హీరో ఎన్టీఆర్ కూడా ఈ ‘ప్రీషియస్ విషెస్‌ను’ లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నారు. తన బర్త్ డేకు ఫస్ట్ విషెస్ తనయుడు అభయ్‌రామ్ దగ్గరి నుంచి వినడానికి ఎక్కువగా ఇష్టపడతారట. ఈ విషయాన్ని లాస్ట్ ఇయర్ ట్వీటర్లో షేర్ చేశారు ఎన్టీఆర్. మే 20 (ఆదివారం) ఎన్టీఆర్ బర్త్ డే. ఈ సంవత్సరం కూడా ఆయనకు ఫస్ట్ బర్త్‌డే విష్ తనయుడు అభయ్రామే తెలిపారట. కొడుకుతో దిగిన ఫొటోను ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘‘ఫైనల్లీ అభయ్ నా కళ్లు మూయడం మానేశాడు. (లాస్ట్ ఇయర్ బర్త్ డే పార్టీ ఫొటో షేర్ చేస్తూ.. ఎందుకో తెలీదు. అభయ్ నా కళ్లు క్లోజ్ చేయడానికి ఇష్టపడుతుంటాడు’ అన్నారు). అభయ్‌రామ్ అప్పుడే పెద్దోడు అయిపోయాడు. ఇప్పుడూ నా ఫస్ట్ అండ్ ప్రీషియస్ విషెస్ అభయే చెప్పాడు’’ అని పేర్కొన్నారు. -
జూ.ఎన్టీఆర్ కొడుకు నామకరణ మహోత్సవం
హైదరాబాద్: నందమూరి వంశంలో మరో వారసుడికి ఈరోజే పేరుపెట్టారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ కొడుకు నామకరణ మహోత్సవం ఈరోజు జరిగింది. అభయ్ రామ్ అని పేరుపెట్టారు. ఈ రోజు తన కుమారుడికి నామకరణ మహోత్సవం జరిగినట్లు జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. తనకు చాలా ఆనందంగా ఉందని కూడా తారక్ తెలిపారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి జూలై 22న అభయ్‌రామ్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కుమారుడికి అభయ్ రామ్ అని పేరుపెట్టిన విషయం తెలిసి అభిమానులు అభినందనలు తెలిపారు. పేరు బాగుందని ట్విట్ చేశారు. కొంతమంది బెస్ట్ ఆఫ్ లక్ అని పేర్కొన్నారు. మరి కొంతమంది అభయ్‌రామ్‌ను దీవించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement