-
దర్శకునిగా రాణించడమే ఇష్టం
విజయ్, కీర్తీ సురేశ్ జంటగా భరతన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘భైరవ’ తెలుగులో ‘ఏజెంట్ భైరవ’ పేరుతో ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ – ‘‘ఓ సమస్యలో ఇరుక్కున్న హీరోయిన్ని హీరో ఎలా కాపాడా డన్నదే కథ. ప్రైవేట్ కాలేజీ నిర్వాహకులకు కనీస విద్యార్హతలు ఉండాలనే మేసేజ్ కూడా సినిమాలో ఉంది. కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్’’ అన్నారు. తదుపరి ప్రణాళికల గురించి రామకృష్ణారెడ్డి చెబుతూ – ‘‘నా డైరెక్షన్లో ఒక ప్రముఖ హీరోయిన్‌తో ఓ లేడీ ఒరియంటెడ్ మూవీ చేయబోతున్నాను. నిర్మాతగా కన్నా దర్శకునిగా రాణించడమే నాకు ఇష్టం. ‘దృశ్యకావ్యం–2’ ఆల్రెడీ 45 నిమిషాల షూటింగ్ కంప్లీట్ చేశాం. హీరోయిన్ వ్యక్తిగత సమస్యల కారణంగా ఆ సినిమాను పక్కన పెట్టవలసి వచ్చింది. తమిళ చిత్రం ‘బెలూన్’ని తెలుగులో విడుదల చేస్తాం’’ అన్నారు. -
'ఏజెంట్ భైరవ' మూవీ స్టిల్స్
-
భైరవ ఏం చేశాడు?
విజయ్, కీర్తీ సురేశ్ జంటగా జగపతిబాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఏజంట్ భైరవ’. భరతన్ దర్శకుడు. బెల్లం రామకృష్ణారెడ్డి విడుదల చేస్తున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ పొందింది. బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ ఇది. నేడు విజయ్ పుట్టినరోజు (జూన్ 22) సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశాం. ఈ సినిమా విజయ్‌కి తెలుగులో మంచి మైలురాయిగా నిలుస్తుంది. విజయ్, కీర్తిల నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. జగపతిబాబుగారి నటన ఈ సినిమాకే హైలైట్. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ మా చిత్రంలో ఉంటాయి. జూలై ద్వితీయార్థంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. సతీష్, వై.జి. మహేంద్ర, తంబిరామయ్య, డేనియల్ బాలాజీ, ఆపర్ణ వినోద్, పాప్రీ గోష్, హరిష్ ఉత్తమున్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: ఎమ్. సుకుమార్.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
అల్లీపూర్లో మద్యం పట్టివేత
నేడే ఓట్ల పండగ..
మాక్ పోలింగ్ కీలకం
న్యాయవాదుల సంబరాలు
దైవ దర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
వడదెబ్బతో ముగ్గురు మహిళలు మృతి
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూం
గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
నేటి నుంచి నృసింహుని నవరాత్రోత్సవాలు
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్‌లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement