-
'అమ్మా, నాన్న ఊరెళితే..?' స్టిల్స్
-
‘అమ్మా నాన్న ఊరెళితే...?’
పస్తుతం యువతరం భవిష్యత్తుని నాశనం చేస్తున్న అంశాలేంటి? ఏ మార్గం యువతరాన్ని ఉన్నతంగా నిలబెడుతుంది? అని తెలిపే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘అమ్మా నాన్న ఊరెళితే...?’. అంజి శ్రీను దర్శకత్వంలో జక్కుల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం పాటలను ఈ నెల 30న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘సోనియా అగర్వాల్ చేసిన ప్రత్యేక పాట ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. యువతను టార్గెట్ చేస్తూ అంజి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా బాగా వచ్చింది. సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. సిద్దార్ధ్‌వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పాస్విత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కేవీ రాజు, కెమెరా: ఖాదర్, సహనిర్మాతలు: సలామ్, అశోక్. -
‘అమ్మా నాన్న ఊరెళితే’
‘7/జి బృందావన కాలనీ’లో నాయికగా చేసిన సోనియా అగర్వాల్ ఓ ప్రత్యేక పాత్ర పోషించిన చిత్రం ‘అమ్మా నాన్న ఊరెళితే’. అంజి శ్రీను దర్శకుడు. జక్కుల నాగేశ్వరరావు నిర్మాత. సిద్దార్థ్ వర్మ, విజయ్, మధు, తేజ, శిల్పాస్విత ఇందులో ముఖ్యతారలు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘నేటి యువతపై ప్రభావం చూపుతున్న విషయాలను టార్గెట్ చేస్తూ ఈ సినిమా చేశాం. వాణిజ్య అంశాలతో పాటు వినోదానికీ పెద్ద పీట వేశాం. ఈ నెల మూడో వారంలో పాటలను, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మున్నకాశి, కెమెరా: ఖాదర్, సహనిర్మాతలు: సలామ్, అశోక్.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్‌కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement