-
బొమ్మతో పెళ్లి.. ఇదేం లొల్లి..
-
పొట్టి దుస్తుల్లో ఆరోహి హొయలు.. బ్లాక్ అండ్ వైట్‌లో శివాత్మిక
► సితార క్యూట్ లుక్స్.. నయా ఫోటోషూట్ అదుర్స్ ► ఒంటినిండా నగలతో మెరిసిపోతున్న గీతా మాధురి ► మన్మథుడికి నేహా చౌదరి ఆహ్వానం ► పొట్టి బట్టల్లో బిగ్‌బాస్ బ్యూటీ ఆరోహి రావ్ ► బ్లాక్ అండ్ వైట్ అందాలతో శివాత్మిక ► కింద కూర్చొని ఫోటోకి ఫోజుచ్చిన చాందిని View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by EmraanArtistry🧿 (@emraanartistry) View this post on Instagram A post shared by Anchor Neha (@chowdaryneha) View this post on Instagram A post shared by Himaja💫 (@itshimaja) View this post on Instagram A post shared by KUSHI🐰#petlover (@kushithakallapu) View this post on Instagram A post shared by Swetha (@swethapvs) View this post on Instagram A post shared by Arohi Rao (@arohi_rao) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Hina Khan (@realhinakhan) View this post on Instagram A post shared by Jahnavi Dasetty (@mahathalli) -
ఆ పిల్ల కాళ్లల్లో ఐరన్ రాడ్స్.. మీకది తెలుసా?: ఆరోహి ఫైర్
కొందరు ఎంత కష్టపడ్డా గుర్తింపు రాదు. శ్రమకు తగ్గ ఫలితం అందుకోరు. అయినా సరే వెనుకడుగు వేయకుండా ఫైట్ చేస్తూనే ఉంటారు. గత సీజన్లో పాల్గొన్న మానస్ ఈ కోవకే చెందుతాడు. తోటి కంటెస్టెంట్లకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చినా కూడా అతడికి ఎక్కువ హైప్ రాలేదు. ఈ సీజన్లో మానస్ స్నేహితురాలు కీర్తి కూడా అదే జాబితాలో చేరిపోయింది. తన హెల్త్ కండీషన్ పక్కనపెట్టి మరీ అటు ఇంటిపనిలో ఇటు బిగ్‌బాస్ గేమ్‌లో తలమునకలవుతోంది, ఫైటర్‌లా పోరాడుతోంది. అయినా సరే తన కృషి, పట్టుదల ఎవరికీ కనిపించకుండా పోతోంది. పైపెచ్చు అసలు తను గేమే ఆడట్లేదన్న మాటలు పడాల్సి వస్తోంది. దీనిపై ఆరోహి రావు తీవ్రంగా స్పందించింది. 'కీర్తి ఫిజికల్ టాస్కులు ఏం ఆడట్లేదు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని కొందరు మెసేజ్ చేశారు. వారికి నేనిచ్చే సమాధానం ఏంటంటే.. ఆ పిల్ల రెండు కాళ్లలో ఐరన్ రాడ్స్ ఉన్నాయి. ఈ విషయం మీకు తెలుసో లేదో నాకు తెలీదు. అయినా సరే ఎప్పుడూ ఆ ప్రస్తావన తేకుండా, సింపతీ ట్రై చేయకుండా, డ్రామా చేయకుండా తన బెస్ట్ ఇస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ గుర్తుల తాలూకు పెద్ద పెద్ద మచ్చలు తన చేతులకు, కాళ్లకు ఇప్పటికీ ఉన్నాయి. అవి శరీరం మీదే కాదు మనసులో కూడా ఉన్నాయి. మచ్చ కదా అంత జల్ది పోదు. అన్నీ మంచిగున్న మనమే అలసిపోతున్నం. అలాంటిది అది లోపల ఫైట్ చేస్తోంది. ఎప్పటికీ నేను కీర్తినే సపోర్ట్ చేస్తాను' అని రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు కీర్తి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) చదవండి: నీ భార్యతో లింకు పెట్టకు, పరువు నష్టం దావా వేస్తా: బిగ్‌బాస్ కంటెస్టెంట్ గీతక్కా, నిన్ను ఏడిపించకపోతే చూడు: ఆది మాస్ వార్నింగ్ -
తమ్మీ.. నీకు అడుక్కు తినాలన్నా దొరకదు: ఆరోహి కౌంటర్
యాంకర్ ఆరోహి రావు... తెలంగాణ యాసలో గలగలా మాట్లాడే ఈమె బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌తో ఎంతోమందికి చేరువైంది. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం, తప్పనిపిస్తే ఎంత పెద్ద గొడవకైనా సరే రెడీ అంటూ కొట్లాటకు దిగే నైజం చాలామందిని ఆకట్టుకుంది. కానీ అదే సమయంలో సూర్యతో చేసిన ఫ్రెండ్షిప్ చాలామందికి నచ్చలేదు. మీది స్నేహమా? వేరే ఇంకేదైనానా? అని అందరూ ఆరా తీసినప్పుడు కూడా దానికి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. నిజానికి వాళ్లిద్దరిదీ ఫ్రెండ్షిప్పే కానీ ఇలా తమ మధ్య ఏదో ఉందన్నట్లు సస్పెన్స్ పెడితే బాగుంటుందనుకున్నారు. తీరా వారి ప్లాన్ బోల్తా కొట్టింది. ఆరోహి బొక్క బోర్లా పడింది. మీ ఫ్రెండ్షిప్ హద్దులు మీరిందని పలువురు నెటిజన్లు ఆరోహిని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి 'నీకు పొలం పనే కరెక్టే.. బిగ్‌బాస్ ఎందుకు? పో పోయి పొలం పని చేస్కో' అని అవహేళన చేశాడట. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన ఆరోహి ఆ కామెంట్‌కు దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది. తమ్మీ.. ఆ పొలాల్లో పని చేసేటోళ్లు లేకపోతే నువ్వు అడుక్కు తినాలన్నా అన్నం దొరకదు అని కౌంటరిచ్చింది. చదవండి: రేవంత్‌కు నాగ్ క్లాస్, అడ్డంగా దొరికేసిన శ్రీసత్య బిగ్‌బాస్: ఏడో వారం అతడు ఎలిమినేట్ -
Bigg Boss 6 : ట్రాక్ తప్పిన ఇనయా గేమ్.. పడిపోయిన ఓటింగ్ గ్రాఫ్
బిగ్‌బాస్-6, ఎపిసోడ్32 హైలైట్స్ : బిగ్‌బాస్ ఫైమాకు సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌస్మేట్స్ నిద్ర లేపాల్సి ఉంటుంది. ఇక ఆమె టాస్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్న టైంలో వసంతి, మెరీనాలు దెయ్యం గెటప్‌లు వేసి ప్రాంక్ చేస్తారు. ఈవారం వారిద్దరూ నామినేషన్స్‌లో ఉండటంతో ఎలా అయినా కాస్తైనా కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో దెయ్యం గెటప్‌లు వేసి ఎంటర్టైన్ చేద్దామనుకున్నారు. కానీ వాళ్లు వేసి దెయ్యం గెటప్‌లకు హౌస్‌లో ఎవరూ భయపడలేదు. దీంతో వాళ్ల కష్టం వృదా అయినట్లే అనిపించింది. ఇక్కడ ఫైమాకు కూడా మైనస్ అయ్యింది. ఆమె సీక్రెట్ టాస్క్ చేద్దామంటే, వీళ్లు వచ్చి టైం వేస్ట్ చేసేశారు. ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్మేట్స్ కోసం చిన్న కేక్ పీస్ పంపించాడు. దీన్ని ఎవరైనా నలుగురు తినాల్సిందిగా కోరగా, సుదీప తన డామినేటింగ్ వాయిస్‌తో ఓటింగ్‌కి వెళ్దామని చెప్తుంది. దీంతో ప్రతిదానికి ఓటింగ్ ఏంటంటూ రేవంత్ చాలా అసహనం వ్యక్తం చేశారు. వీళ్లు ఇలా తేల్చుకునేలోపే ఆ కేక్‌ను స్టోర్ రూమ్‌లో పెట్టమని బిగ్‌బాస్ ఆదేశించాడు. బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా రేవంత్, శ్రీహాన్‌లు వేసిన లేడీ గెటప్‌లు ఎంటన్టైనింగ్గా అనిపించాయి. ఆ తర్వాత చంటి, శ్రీహాన్‌లకు కాళ్లు వ్యాక్స్ చేయించుకోవాల్సిందిగా బిగ్‌బాస్ ఆదేశించగా, శ్రీహాన్ అక్కడ కామెడీ చేస్తాడు. ఇదిలా ఉండగా కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన ఇనయాను ఏదైనా ఇంట్రెస్టింగ్గా చెప్పాలంటూ బిగ్‌బాస్ ఆదేశించగా, తనకు సూర్య అంటే క్రష్ అని, అతనిపై రోజురోజుకు ఇష్టం పెరుగుతుందని చెప్తుంది. అంతేకాకుండా ఆరోహితో సూర్య క్లోజ్‌గా ఉంటే తనకు జలసీగా అనిపిస్తుందని చెప్తుంది. ఇప్పటికే ఆరోహి-సూర్యలపై బయట నెగిటివ్‌గానే ఉంది. ఇనయా కూడా సూర్య అంటే ఇష్టం అని చెప్పడం, అతనికి హగ్గులు ఇస్తూ క్లోజ్‌గా ఉండటం ఆమె గ్రాఫ్‌ను తగ్గించింది. ఓటింగ్‌లోనూ మునుపటి కంటే వెనుకపడిపోయింది. మరి రానున్న రోజుల్లో ఈ ట్రయాంగిల్ ఆమె ఆటతీరును మార్చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్‌షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్‌పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్‌పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్‌పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement