-
ఖాతాదారుల సొమ్ము తమ సొంతానికి వాడుకున్నారు: వల్లభనేని వంశీ
-
దుబారాలో దూసుకుపోతున్న చంద్రబాబు
విజయవాడ: ఓ వైపు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందంటూనే, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం దుబారా ఖర్చులో దూసుకుపోతున్నారు. కేవలం 26 కిలోమీటర్ల దూరానికి కూడా ఆయన ప్రత్యేక హెలికాప్టర్ ఉపయోగించారు. తన అధికారిక నివాసం నుంచి చంద్రబాబు గురువారం ఉదయం ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి హెలికాప్టర్లో వెళ్లారు. గతంలోనూ చంద్రబాబు ప్రజాధనం దుర్వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయినా చంద్రబాబు మాత్రం తన రూటే సపరేట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకూ బాబు దుబారా ఖర్చు రూ.735 కోట్లుగా తేలింది. విదేశీ పర్యటనలు, రాష్ట్రంలోనే జిల్లాల పర్యటనల కోసం విమానాల ఖర్చులు, చంద్రబాబు నివాసాలు, కార్యాలయాల కోసం ఈ మేరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. కాగా చంద్రబాబు ఇవాళ ఆత్కూరు జడ్పీ పాఠశాలలో విద్యాంజలి కార్యాక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్‌లో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ప్రజాస్వామ్య పరిరక్షణ సభ
వేద విజ్ఞానం కలిగిన భూమి భారత్
కాంగ్రెస్‌లో మున్సిపల్ కౌన్సిలర్ల చేరిక
పేదల సంక్షేమానికి పెద్దపీట
కాంగ్రెస్ పార్టీతోనే పేదలకు న్యాయం
ఓటేసిన ఆర్వో
ధాన్యం దిగదు.. లారీ కదలదు
● జనసంద్రంగా ఐబీ చౌరస్తా ● మంచిర్యాలలో రోడ్‌షో
నేడు నీట్
డీఏవోగా సురేఖ బాధ్యతల స్వీకరణ
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement