attacks

అర్నాబ్‌ వాహనంపై దాడి

Apr 24, 2020, 05:45 IST
ముంబై: రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామి వాహనంపై దాడి జరిగింది. బుధవారం అర్ధరాత్రి ముంబైలోని స్టూడియో నుంచి అర్నాబ్‌...

సేవ చేసేవారిపై దాడులా?

Apr 04, 2020, 00:24 IST
కరోనా మహమ్మారి కాటేయాలని చూస్తున్న వర్తమానంలో వైద్య సిబ్బంది ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పనిచేయాల్సివస్తున్నదో తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో...

ప్రభుత్వ ఆసుపత్రులపై ఏసీబీ కొరడా!

Feb 27, 2020, 21:01 IST
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) దాడులు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నాలుగొ...

అక్కసుతో రెచ్చిపోతున్న ‘పచ్చ’ నేతలు

Feb 25, 2020, 09:38 IST
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రభుత్వం ఉన్నంతకాలం టీడీపీ నేతలు అధికార మదంతో విర్రవీగిపోయారు. ప్రత్యర్థులపై పాశవికంగా దాడి చేసి హతమార్చిన సందర్భాలున్నాయి....

పులులను వెంటాడిన ఎలుగు.. భయంతో

Jan 23, 2020, 08:49 IST
పులులను వెంటాడిన ఎలుగు.. భయంతో

హీరోయిన్‌కు ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ ప్రశంసలు 

Jan 10, 2020, 20:32 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ జేఎన్‌యూ వ్యవహారంలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే నిరసనపై స్పందించారు....

జేఎన్‌యూలో దారుణ పరిస్థితులు

Jan 10, 2020, 03:06 IST
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఢిల్లీలోని జేఎన్‌యూలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని నేషనల్‌ అలయెన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూమెంట్‌ ప్రతినిధి, సామాజికవేత్త...

ఇరాన్‌ దాడి : భగ్గుమన్న చమురు

Jan 08, 2020, 08:53 IST
అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌  సైనిక దాడి మరోసారి  ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక‍్తతలను రాజేసింది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి.  ఇరాక్‌లోని...

ప్రొఫైల్‌ పిక్‌ మార్చిన డైరెక్టర్‌.. ట్రోలింగ్‌!

Jan 07, 2020, 13:11 IST
ముంబై : తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇందుకు...

అప్పట్లో తుక్డే-తుక్డే గ్యాంగ్‌ లేదు: కేంద్ర మంత్రి

Jan 07, 2020, 12:19 IST
తాను జేఎన్‌యూలో చదువుకున్నప్పుడు తుక్డే తుక్డే గ్యాంగ్‌ను చూడలేదని కేంద్ర మంత్రి ఎస్‌ జైశంకర్‌ అన్నారు.

‘విద్యార్థులకంటే ఆవులకే రక్షణ ఉంది’

Jan 06, 2020, 11:54 IST
ముంబై : బాలీవుడ్‌ నటి, అక్షయ్‌ కుమార్‌ భార్య ట్వింకిల్‌ ఖన్నా సోషల్‌ మీడియలో చురుగ్గా ఉంటూ.. సమకాలిన విషయాలపై స్పందిస్తారనే విషయం...

సిగ్గుచేటు.. పాశవిక చర్య: మాయావతి

Jan 06, 2020, 09:27 IST
లక్నో : జేఎన్‌యూలో జరిగిన దాడిపై న్యాయ విచారణ జరిపించాలని బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)అధినేత మాయావతి విఙ్ఞప్తి చేశారు. యూనివర్సిటీలో దుండగుల దాడిని...

నేను ఇండియాలో లేను.. ఇది మాయని మచ్చ

Jan 06, 2020, 08:38 IST
జేఎన్‌యూలో జరిగిన దుండగుల దాడిపై బాలీవుడ్‌ తారలు స్పందించారు. హీరోయిన్‌ స్వరా భాస్కర్‌, తాప్సీ పన్ను, షబానా అజ్మీ, రితేష్‌...

జేఎన్‌యూలో దుండగుల వీరంగం

Jan 06, 2020, 04:11 IST
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఆదివారం హింస చోటు చేసుకుంది. ముసుగులు ధరించిన దుండగులు...

పాక్‌లో గురుద్వారాపై దాడి.. పలువురి ఖండన

Jan 05, 2020, 02:59 IST
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని చారిత్రక నాన్‌కానా సాహిబ్‌ గురుద్వారాపై జరిగిన దాడిని పలువురు ఖండించారు. ఇది పిరికిపందల సిగ్గుమాలిన చర్య అంటూ...

గాయపడిన పోలీస్‌ ప్రాణం కాపాడిన ముస్లిం

Dec 29, 2019, 05:06 IST
ఆగ్రా: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతటా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  ఇలాంటి పరిస్థితుల్లో...

అసెంబ్లీ మార్షల్స్‌తో టీడీపీ నేతల వీరంగం

Dec 12, 2019, 10:09 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. అయితే అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్లకార్డులు తీసుకువెళ్లడానికి అనుమతి లేదన్న మార్షల్స్‌పై...

బుర్కినా ఫాసోలో దాడి.. 37 మంది మృతి

Nov 08, 2019, 06:08 IST
ఔగాడోగ్‌: పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో దారుణం చోటుచేసుకుంది. కెనడియన్‌ మైనింగ్‌ కంపెనీ సెమాఫోలో పనిచేస్తున్న ఉద్యోగులే లక్ష్యంగా...

పోలీసుల త్యాగాలు మరువలేనివి

Oct 20, 2019, 04:29 IST
సాక్షి, అమరావతి : పోలీసుల త్యాగాలు మరువలేనివని, పోలీసుల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు...

టీడీపీ నేతల పైశాచికత్వం 

Sep 04, 2019, 10:19 IST
సాక్షి, గుంటూరు(తాడికొండ) : రాజధాని తాడికొండ, తుళ్లూరు ప్రాంతాల్లోని టీడీపీ నేతల నోళ్లకు అడ్డూఅదుపూ లేదు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై...

ఎందుకింత కక్ష..!

Aug 30, 2019, 07:58 IST
పిల్లల ప్రేమను పెద్దలు గౌరవించారు. వివాహం చేసేందుకు సమ్మతించారు. నవంబర్‌ 11న పెళ్లికి ముహూర్తం కూడా పెట్టారు. అన్నీ అనుకున్నట్టు...

అమ్మో.. ప్రేమ!

Aug 30, 2019, 07:12 IST
ప్రేమ ముసుగులో కామవాంఛ బుసకొడుతోంది. ఫేస్‌బుక్, వాట్సప్, వీడియోకాలింగ్, యూట్యూబ్‌ మునివేళ్లతో ఆపరేట్‌చేసేస్తే అదేదో పిల్లల మేథస్సుగానే తల్లిదండ్రులు భావిస్తున్నారు....

లారీ డ్రైవర్‌పై బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి

Jul 15, 2019, 10:22 IST
సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పుగోదావరి) :  నగరంలో బ్లేడ్‌ బ్యాచ్‌ దారుణాలు పెరిగిపోతున్నాయి. బ్లేడ్‌ బ్యాచ్‌కు చెందిన యువకులు ప్రజలపై దాడులు చేసి వారి వద్ద...

ఏసీబీ వలలో ‘ఎక్సైజ్‌’ చేపలు!

Jun 20, 2019, 10:47 IST
నిజామాబాద్‌అర్బన్‌: లంచం డిమాండ్‌ చేసిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు. కల్లు బట్టి నుంచి...

పోలీసులు X టెంపో డ్రైవర్‌

Jun 18, 2019, 04:24 IST
న్యూఢిల్లీ: పోలీసులు చుట్టుముట్టి లాఠీలతో కొడుతుంటే మూడు చక్రాల టెంపో డ్రైవర్‌ కత్తి బయటకు తీసిన వైనానికి సంబంధించిన వీడియో...

పేలుళ్ల తరువాత.. తన అయిదు కుక్కల్ని

Apr 29, 2019, 15:17 IST
ఒకవైపు వరుస బాంబు పేలుళ్లతో  శ్రీలంక  చివురుటాకులా వణుకుతోంది. మరోవైపు దేశ భద్రత కోసం తన వంతు సాయంగా  ఒక...

శ్రీలంక సంచలన నిర్ణయం : కొత్త పోలీస్‌ బాస్‌

Apr 29, 2019, 14:47 IST
కొలంబో: వరుస ఆత్మాహుతి బాంబు దాడులతో విలవిల్లాడుతున్న శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేయడానికి నిరాకరించిన పోలీసు...

భారత్‌లో పత్రికా స్వేచ్ఛ దారుణం

Apr 19, 2019, 04:00 IST
లండన్‌: పత్రికా స్వేచ్ఛలో భారత్‌ తాజాగా మరో రెండు స్థానాలు దిగజారి 140వ ర్యాంకుకు పరిమితమైంది. పారిస్‌ కేంద్రంగా పనిచేసే...

‘క్రికెట్‌ ఆపెయ్యండి .. కావాలంటే పాకిస్తాన్‌ వెళ్లిపోండి’ has_video

Mar 23, 2019, 10:37 IST
మీరు పాకిస్థాన్‌ వెళ్లి ఆడుకోండి. ఇక్కడ ఆటలాడొద్దు.. అంటూ కర్రలు, రాడ్లతో దాడికి దిగారు.

జిల్లాలో మళ్లీ గుప్పుమంటున్న గుడుంబా..

Mar 10, 2019, 11:42 IST
సాక్షి, కోదాడరూరల్‌ : ఇటీవల పలు చోట్ల మళ్లీ సారా తయారీ చేస్తున్నారు. గుట్టచప్పుడు కాకుండా ఏపీ నుంచి బెల్లం దిగుమతి...