-
గిరిజన బాలికపై లైంగికదాడికి యత్నం
మనుబోలు: ఓ గిరిజన బాలిక(10)పై నలుగురు యువకులు లైంగికదాడి యత్నానికి పాల్పడిన సంఘటన మనుబోలు కోదండరామపురం ఎస్సీవాడలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సీవాడకు చెందిన ఓ బాలిక ఆడుకుంటుండగా నలుగురు యువకులు నోట్లో గుడ్డ కుక్కి తీసుకెళ్లి, అసంపూర్తిగా కట్టి వదిలేసిన ఓ ఇంట్లో అత్యాచార యత్నానికి పాల్పడుతుండగా స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో పారిపోయారు. లైంగిక దాడి యత్నానికి పాల్పడ్డ వారిలో స్థానిక ఎస్సీవాడకు చెందిన ముగ్గురు, గూడూరుకు చెందిన ఒక యువకుడు ఉన్నట్లు సమాచారం. బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా లైంగిక దాడి యత్నానికి పాల్పడ్డ వారు బెదిరించి, డబ్బు ఆశ చూపి రాజీ చేసుకున్నట్లు సమాచారం. -
మూడేళ్ల చిన్నారిపై వ్యక్తి అత్యాచారయత్నం
అనంతపురం: అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంగళవారం ఓ దారుణం వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. ఆ చిన్నారి బిగ్గరగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. చిన్నారిని ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Advertisement