-
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి విడదల రజిని
-
బస్సును ఢీకొన్న బైక్
- ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు వికారాబాద్ రూరల్ : వేగంగా వెళుతూ ముందుగా వస్తున్నా బస్సును వెనుక వైపున ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలైన సంఘటన వికారాబాద్ పట్టణంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మద్గుల్ చట్టంపల్లి గ్రామానికి చెందిన సురేష్, జే. రవీందర్, బోయిని శ్రీనివాస్‌లు వికారాబాద్ నుంచి గ్రామానికి బైక్‌పై వెళుతున్నారు. హైదరాబాద్ 2 డిపో నుంచి తాండూరుకు వస్తున్నా టీజే08యూబీ5679 బస్సును వికారాబాద్ ఆర్టీసీ డిపో ముందు బైక్‌పై వెళుతున్న వీరూ వేగంగా బస్సు వెనుక టైర్ వద్ద ఢీ కొట్టారు. దీంతో బైక్ ముందుభాగం పూర్తిగా నుజ్జునుజై యువకులు రోడ్డుపై పడ్డడంతో ముగ్గురి కాళ్లు విరిగాయి. ఇందులో సురేష్ కుడి కాలు పూర్తిగా విరుగడంతో రోడ్లుపై వారి రోధనలను మిన్నంటాయి. వెంటనే ప్రయాణికులు స్థానికులు అక్కడికి చేరుకుని వారిని 108, ఆటోలో వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement