-
ఎడిటర్ కామెంట్ : బీఆర్ఎస్ కు ఆంధ్రప్రదేశ్ టఫ్ టాస్క్
-
గన్ షాట్ : గల్లీ కార్ ఢిల్లీకి
-
రోడ్డెక్కిన ప్రగతి రథ చక్రాలు
సాక్షి, హైదరాబాద్: ఎనిమిది రోజుల విరామం తర్వాత ఆర్టీసీ బస్సు రోడ్డెక్కింది. బుధవారం సాయంత్రం ఫిట్‌మెంట్‌పై స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటన చేసిన అనంతరం అధికారికంగా సమ్మె విరమిస్తున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. కానీ తాము డిమాండ్ చేసిన దానికంటే ఒక శాతం అధికంగా ప్రభుత్వం ఫిట్మెంట్ మంజూరు చేయటంతో సంబరాల్లో మునిగిపోయిన కార్మికులు బస్సులను రోడ్డెక్కించే విషయాన్ని పట్టించుకోలేదు. కొన్ని డిపోలకు సాయంత్రమే చేరుకున్న అధికారులు సమ్మె ముగిసినందున వెంటనే విధుల్లో చేరాల్సిందిగా కార్మికులకు ఫోన్ల ద్వారా సమాచారమందించారు. దీంతో రాత్రికి గాని కొందరు విధుల్లోకి రాలేదు. రాత్రి కాస్త పొద్దుపోయిన తర్వాత దూరప్రాంతాల బస్సులను అధికారులు ప్రారంభించారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి బస్సులను జిల్లాలకు పంపే విషయంపై దృష్టి సారించారు. హైదరాబాద్‌లో సిటీ బస్సులు కూడా పొద్దపోయిన తర్వాతనే మొదలయ్యాయి. గురువారం ఉదయం నుంచి అన్ని బస్సులను తిప్పుతామని అధికారులు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement