-
కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
శెట్టూరు : కడుపునొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..శెట్టూరు మండలంలోని చిన్నంపల్లి గ్రామానికి చెందిన వడ్డే అక్కమ్మ(34)కు అదే గ్రామానికి చెందిన నరసింహులుతో వివాహం జరిగింది. ఆరు నెలలుగా ఆమె కడుపునొప్పితో బాధపడుతుండేది. గురువారం తెల్లవారుజామున ఇంటి దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎంత సేపటికి తలుపులు తెరవకపోవడంతో, అనుమానం వచ్చిన బంధువులు తలుపులు పగులగొట్టి చూడక అక్కమ్మ ఉరికి వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఆమెకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
శెట్టూరు : మండలంలోని చిన్నంపల్లి గ్రామానికి చెందిన హరిజన సుధాకర్ (45) వడదెబ్బకు గురై మృతి చెందాడు. మృతుడి తండ్రి వన్నూరప్ప వివరాల మేరకు.. మంగళవారం సుధాకర్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన వ్యవసాయ తోటలో పని చేశాడు. తిరిగి ఇంటికి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమారై ఉన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్‌డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
- జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్‌తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- నేమ్‌ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
Advertisement