-
నా ఫస్ట్ లవ్ కోసం తప్పుకుంటున్నాను: అనుష్క శర్మ
Anushka Sharma Step Away From Production Banner For Her First Love: బాలీవుడ్ బ్యూటీ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసింది. తన నిర్మాణ సంస్థ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. అనుష్క శర్మ తన సోదరుడు కర్నేష్తో కలిసి గతంలో 'క్లీన్ స్లేట్ ఫిల్మ్స్' బ్యానర్‌ను నెలకొల్పింది. ఈ బ్యానర్ నుంచి సినిమాలు, సిరీస్‌లు కూడా ప్రొడ్యూస్ చేసింది. అయితే తాజాగా అనుష్క తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెట్టిన పోస్ట్ ప్రకారం ఇకనుంచి ఆ బ్యానర్లో భాగం కాదని చెప్పేసింది. ఎందుకంటే తనకున్న మొత్తం సమయాన్ని ఓ తల్లిగా, నటనకే పరిమితం చేయాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ పోస్ట్‌లో 'నేను నా సోదరుడు కర్నేష్ శర్మతో కలిసి 'క్లీన్ స్లేట్ ఫిలీమ్స్'ను ప్రారంభించినప్పుడు మేము కొత్త వాళ్లమే. కానీ మాకు పట్టుదల ఉంది. ఇప్పటివరకు మేము చేసిన ప్రయాణాన్ని చూసి గర్వపడుతున్నాను. ఈరోజు సీఎస్ఎఫ్ (క్లీన్ స్లేట్ ఫిల్మ్స్) విజయం సాధించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన కర్నేష్కి అభినందనలు చెప్పాలి. ఇకనుంచి నేను నటిగా, ఓ తల్లిగా నా పూర్తి సమయాన్ని వెచ్చించాలనుకుంటున్నాను. నాకున్న ఉన్న ఈ సమయాన్ని నా ఫస్ట్ లవ్, నటనకు అంకితం ఇస్తున్నాను.' అంటూ రాసుకొచ్చింది. అక్టోబర్ 2013లో 'క్లీన్ స్లేట్ ఫిల్మ్స్'ను అనుష్క శర్మ స్థాపించింది. ఈ బ్యానర్లో చివరగా 2022లో 'పాతాళ్ లోక్', 'బులుబుల్' వెబ్ సిరీస్‌లు విడుదల అయ్యాయి. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) -
నిర్మాతగా రెండోసారి!
కథానాయికగా మంచి స్థానంలో ఉన్న అనుష్కా శర్మ నిర్మాతగా మారి, ‘క్లీన్ స్లేట్ ఫిలింస్’ పతాకంపై రూపొందించిన ‘ఎన్‌హెచ్ 10’ అందరి కితాబులూ అందుకున్న విషయం తెలిసిందే. నిర్మాతగా తొలి ప్రయత్నం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు ఆమె మలి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రెండు చిత్రాలు నిర్మించడానికి ప్లాన్ చేశారు. వాటిలో ఒక చిత్రంలో తానే కథానాయికగా నటించనున్నారు. నూతన దర్శకుడు అన్షాయ్ లాల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందునుంది. పంజాబ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్‌ని ఎక్కువ శాతం అక్కడే జరపాలనుకుంటున్నారు. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. మూడు, నాలుగు నెలల్లో ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్‌ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement