-
అత్యుత్తమ వంటకాల జాబితాలో...షాహీ పనీర్, దాల్, కుర్మా!
న్యూయార్క్: ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ నుంచి ఏకంగా ఎనిమిది వెరైటీలకు చోటు దక్కింది. టాప్–50 వంటకాల్లో షాహీ పనీర్ ఐదో స్థానంలో నిలిచింది. కీమాకు పదో స్థానం, చికెన్ కుర్మాకు 16, దాల్‌కు 26, గోవా వంటక విందాలూకు 31, వడా పావ్‌కు 39, దాల్ తడ్కాకు 40వ స్థానం లభించాయి. అయితే, 38 స్థానం దక్కిన ప్రపంచ ప్రఖ్యాత భారతీయ వంటకం చికెన్ టిక్కాను బ్రిటిష్ వంటకంగా పేర్కొనడం విశేషం! ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పలువురు వంట నిపుణుల పర్యవేక్షణలో ప్రఖ్యాత ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ఈ జాబితాను రూపొందించింది. థాయ్‌లాండ్ వంటకం హానెంగ్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ వంటకం సిచువాన్, చైనాకు చెందిన హాట్‌పాట్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) -
చింపేశారు...
...కట్ చేశారు... కట్ చేస్తూ స్లిట్స్ పెంచేశారు... స్టైల్లో ఓ అడుగు ముందుకేశారు... టోటల్‌గా ఫ్యాషన్‌ని చింపేశారు! పొట్టి, పొడవాటి కుర్తాలు అటు క్యాజువల్‌గానూ, ఇటు అకేషనల్గానూ వయసు తేడా లేకుండా మగువలంతా ధరిస్తున్నారు. అనార్కలీ డ్రెస్సులను అందంగా అలంకరించుకుంటున్నారు. వీటిలో స్టైల్ అంటూ ఏమీ లేదు అనుకున్నారేమో! ఇప్పుడు సైడ్ స్లిట్ కట్స్‌తో ఓ స్టైల్‌ను క్రియేట్ చేస్తున్నారు. కట్ చేస్తే... షార్ట్, లాంగ్ కుర్తాలకు సైడ్ స్లిట్స్ మనకు తెలిసిందే. వీటినే ఇంకా నడుము పై దాకా కట్ చేస్తే.. ఇదే ఇప్పటి స్టైల్. ‘సన్నని నడుము, మంచి శరీరాకృతి గల వారికి ఈ కట్ సూపర్‌గా నప్పుతుంది’ అంటూ డిజైనర్లు చెబుతున్నారు. అనార్కలీ సింగిల్ కట్... అనార్కలీ అంబ్రెల్లా మాదిరి ఎంత అందంగా కుచ్చిళ్లతో ఉంటుందో మనకు తెలిసిందే. అన్ని రకాల సంప్రదాయ పద్ధతులకు సరిగ్గా నప్పే డ్రెస్‌గా అనార్కలీ ముందుంది. ఇప్పుడు దీన్ని సైడ్ ఫ్రంట్ సింగిల్ కట్‌తో వెడ్డింగ్ డ్రెస్‌గా రూపొందిస్తున్నారు. ఈ కట్స్ కుర్తాను ఎంచుకునే ముందు... షిఫాన్, జార్జెట్, క్రేప్, నెటెడ్, సిల్క్ మాత్రమే కాకుండా మంచి ఫాల్ ఉన్న బెనారస్, కాటన్ ... మెటీరియల్స్ కూడా వీటికి బాగా నప్పుతాయి. మల్ మల్ లేదా కాటన్ అయితే చాలా తక్కువ థ్రెడ్ వర్క్స్ ఉన్నవి ఎంచుకుంటే మేలు. కుట్టడానికి మెటీరియల్ ఇచ్చినప్పుడు మీ శరీరాకృతికి తగిన విధంగా మంచి కటింగ్‌తో కుర్తీ ఉండాలి. రెడీమేడ్ డ్రెస్ కొనుగోలు చేసేటప్పుడు మీ శరీరాకృతికి ఒక అంగుళం సైజ్ పెద్దది తీసుకుంటే చాలు అది లావుగా ఉన్నవారికి ఈ తరహా కుర్తాలు అంతగా నప్పువు. వీటి వల్ల చూడటానికి ఇంకా లావుగానూ కనిపిస్తారు. భారీ ఫ్యాబ్రిక్, ఎంబ్రాయిడరీ ఎక్కువ ఉన్న వాటిని ఈ తరహా టాప్స్‌కి ఎంచుకోవద్దు. గంజి దట్టంగా ఉండే కాటన్, చందేరి మెటీరియల్స్ చూడటానికి గాడీగా కనిపిస్తాయి. అలాగే పెద్ద పెద్ద అంచులు, గోటా వర్క్, హెవీ ఎంబ్రాయిడరీల జోలికి వెళ్లకూడదు. సింపుల్‌గా, లైట్‌గా చూడటానికి కంటికి నప్పే విధంగా ఉండాలి. తక్కువ ఎంబ్రాయిడరీ, స్వరోస్కి-జరీ మెరుపులు చాలా తక్కువగా, చిన్న చిన్న అంచులు ఉన్న టాప్స్ చాలా బాగుంటాయి. - ఎన్.ఆర్
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్ జాం (ఫొటోలు)
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
SRH vs GT: మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. హెచ్‌సీఏ కీలక ప్రకటన
ఓటీటీలోకి వచ్చేస్తున్న 12th ఫెయిల్ హీరో థ్రిల్లర్ మూవీ.. ఎక్కడంటే?
జగన్‌కు ఏపీ ఎందుకు జై కొట్టిందంటే..?
బేబీ హీరోయిన్ ఫోన్ కాల్.. 'లవ్ మీ' చెప్పాలంటూ హీరోను!
‘మమతా కూటమి నుంచి వెళ్లిపోయింది, ఆమె మాటలపై నమ్మకం లేదు’
టీడీపీ,బీజేపీ విధ్వంసం సృష్టించారు: పేర్ని నాని
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ
విశాఖలో జూన్ 9న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణం: మంత్రి బొత్స
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement