-
అతి చేరువలో అంతులేని శక్తి
అణు సంయోగంలో దాగున్న అంతులేని శక్తిని సరిగా వినియోగించుకుంటే మానవాళి ఇంధనావసరాలన్నీ ఇట్టే తీరిపోతాయి. కానీ న్యూక్లియర్ ఫ్యూజన్ (అణు సంయోగం) క్లిష్టమైన, ఖర్చుతో కూడిన ప్రక్రియ. అందువల్లే ఇంతవరకు దీన్ని ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఉపయోగించేందుకు భారీ యత్నాలు జరగలేదు. తాజాగా యూరప్ శాస్త్రవేత్తలు చేసిన ఒక ప్రయోగం ఫ్యూజన్‌పై ఆశలు రేకెత్తిస్తోంది. త్వరలో శిలాజ ఇంధనాల స్థానంలో ఫ్యూజన్‌తో ఉత్పత్తిచేసే ఇంధనాన్ని విరివిగా వాడుకోవచ్చని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది చివరలో జరిపిన నూతన ప్రయోగ ఫలితాలను యూకే అణు ఇంధన శాఖ బుధవారం ప్రకటించింది. జేఈటీ (జాయింట్ యూరోపియన్ టోరస్)లోని అణురియాక్టర్‌లో ఫ్యూజన్ ద్వారా ఐదు సెకండ్ల కాలంలో 59 మెగా జౌల్స్ ఉష్ణ శక్తి విడుదలైందని తెలిపింది. ఇది ప్రపంచ రికార్డు. 1997లో ఇలాంటి ప్రయోగంలో విడుదలైన ఉష్ణ శక్తి కన్నా ఇది చాలా అధికం. ఐదు సెకన్ల కాలపరిమితిని క్రమంగా పెంచుకోగలిగితే ప్రపంచ ఇంధన కష్టాలు గట్టెక్కుతాయని సైంటిస్టు టోనీ డన్ చెప్పారు. ఈ ప్రయోగంలో ఎలాంటి శిలాజ ఇంధనాల వాడకం, ఉత్పత్తి జరగలేదన్నారు. దీంతో ఇది అత్యంత పర్యావరణ హితమైన ఇంధన మార్గంగా ఉపయోగపడనుంది. నక్షత్రాల్లో శక్తికి ఈ అణు సంయోగమే కారణం. హైడ్రోజన్ బాంబ్ కూడా ఈ సంయోగంపై ఆధారపడి పనిచేస్తుంది. అణు విచ్ఛిత్తికి వ్యతిరేకంగా ఫ్యూజన్లో పరమాణువులు (ఆటమ్స్)ను సంయోగపరుస్తారు. దీంతో శక్తి విడుదలవుతుంది. ఇలా విడుదలైన శక్తిని నిల్వ చేయడం, ఉపయోగించుకోవడం అతిపెద్ద సవాలు. సంయోగ ప్రక్రియ జరిపే రియాక్టర్ మధ్య భాగంలో దాదాపు సూర్యుడి వద్ద ఉన్నంత వేడి ఉంటుంది. ఈ సవాలును అధిగమించేందుకు సైంటిస్టులు యత్నిస్తున్నారు. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఫ్యూజన్ ఎనర్జీ మానవాళికి అందుబాటులోకి వస్తుందని అంచనా. – నేషనల్ డెస్క్, సాక్షి -
ప్రవేశాలు
జెస్ట్ - 2015 డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2015 ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని వివిధ పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కల్పిస్తారు. జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ - 2015 కోర్సు: పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ విభాగాలు: ఫిజిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: డిసెంబర్ 8 వెబ్సైట్: https://www.jest.org.in/ -
భారతీయ రైల్వేలో వివిధ ఉద్యోగాలు
అడ్మిషన్స, జాబ్స్, అప్రెంటీస్‌షిప్ అలర్ట్స జెస్ట్ - 2015 డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2015 ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని వివిధ పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కల్పిస్తారు. జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ - 2015 కోర్సు: పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ విభాగాలు: ఫిజిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: డిసెంబర్ 8 వెబ్సైట్: https://www.jest.org.in/ భారతీయ రైల్వేలో వివిధ ఉద్యోగాలు భారతీయ రైల్వే.. పారామెడికల్ విభాగంలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టులు: స్టాఫ్ నర్స్: 438 హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్: 227 ఫార్మసిస్ట్-3: 168 ఈసీజీ టెక్నీషియన్: 6 రేడియోగ్రాఫర్: 25 ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్-2: 26 ల్యాబ్ సూపరింటెండెంట్ గ్రేడ్-3: 31 కార్డియాలజీ టెక్నీషియన్: 4 ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్: 1 ఫిజియోథెరపిస్ట్: 9 డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేటర్: 3 డైటీషియన్: 3 ఆఫ్తాల్మిక్ టెక్నీషియన్ కమ్ ఆప్టిషియన్: 1 మేల్ ఫీల్డ్ వర్కర్: 1 డెంటల్ హైజీనిస్ట్: 1 ఆప్టోమెట్రిస్ట్: 2 ఆడియోమెట్రీ టెక్నీషియన్: 2 ఎక్స్‌రే టెక్నీషియన్: 1 క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్: 1 ఎంపిక: పరీక్ష ద్వారా దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 1, 2014 వెబ్సైట్: http://rrcb.gov.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలైరీ సెన్సైస్ (ఐఎల్‌బీఎస్) ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలైరీ సెన్సైస్.. ప్రొఫెసర్స్/అడిషనల్ ప్రొఫెసర్స్/అసోసియేట్ ప్రొఫెసర్స్/అసిస్టెంట్ ప్రొఫెసర్స్/సీనియర్ రెసిడెంట్/బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్/జూనియర్ క్లినికల్ ట్రయల్ కోర్డినేటర్/జూనియర్ రెసిడెంట్స్/డిప్యూటీ హెడ్ ఆపరేషన్స్ (మెడికల్)/ప్రిన్సిపల్ నర్సింగ్/రీడర్ నర్సింగ్/సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)/మేనేజర్ (పర్చేజ్)/మేనేజ్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)/సివిల్ ఇంజనీర్/మెకానికల్ ఇంజనీర్/నర్స్ మేనేజర్/డిప్యూటీ మేనేజర్ (హెచ్ఆర్)/డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అండ్ ఫైర్), రెసిడెంట్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్/చీఫ్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్/సీనియర్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్/టెక్నికల్ ఎగ్జిక్యూటివ్/సీనియర్ ఎగ్జిక్యూటివ్/జూనియర్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్/జూనియర్ ఫార్మసిస్ట్/జూనియర్ ఎగ్జిక్యూటివ్/హెల్త్ కౌన్సిలర్/స్టాఫ్ అసిస్టెంట్/పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్ (నర్సింగ్)/మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ కమ్ క్లినికల్ సెక్రటరీ/జూనియర్ న్యూట్రిషనిస్ట్/జూనియర్ పేషెంట్ కేర్ ఎగ్జిక్యూటివ్/నర్స్/సీనియర్ నర్స్/జూనియర్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు విధానం: నిర్దేశిత విధానంలో పూర్తిచేసిన దరఖాస్తును డిప్యూటీ హెడ్ (హెచ్ఆర్), ఐఎల్‌బీఎస్, డీ-1, వసంత్ కుంజ్, న్యూఢిల్లీ -110070కు పంపాలి. దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 10, 2014 వెబ్సైట్: www.ilbs.in భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(బీహెచ్ఈఎల్) గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ విభాగాలు: మెకానికల్/ప్రొడక్షన్/ఇండస్ట్రియల్: 23, ఎలక్ట్రికల్: 24, సివిల్:3, ఎలక్ట్రానిక్స్:4, కంప్యూటర్ సైన్స్: 1, కెమికల్:1, మెటలర్జీ:3 అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ ఉండాలి. డిప్లొమా అప్రెంటీస్ విభాగాలు: మెకానికల్:23, ఎలక్ట్రికల్: 20, సివిల్: 2, కంప్యూటర్ సైన్స్: 1, కెమికల్: 1, మెటలర్జీ: 1, ఆఫీస్ మేనేజ్మెంట్/సెక్రటేరియల్ ప్రాక్టీస్/స్టెనో/అకౌంట్స్ ఆడిట్: 1 అర్హతలు: 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 10 వెబ్సైట్: http://careers.bhelhwr.co.in -
అణుశక్తి శాఖకు రూ.10 వేల కోట్లు
అణు విద్యుత్ ఉత్పత్తి, పరిశోధనలకు ఊతమిచ్చేలాఅరుణ్ జైట్లీ తన తాజా బడ్జెట్లో అణుశక్తి శాఖకు రూ.10,446 కోట్లు కేటాయించారు. ఇందులో అణు విద్యుదుత్పత్తికి రూ. 1,709 కోట్లు అందనున్నాయి. ఈ మొత్తంలో రూ.30 కోట్లు కల్పక్కం వద్ద గల భారత తొలి ‘బాస్ట్ బ్రీడర్ రియాక్టర్’ కోసం కేటాయించారు. అలాగే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్)కు రూ.203 కోట్లు, భారత నాభికీయ(అణు) విద్యుత్ నిగమ్ లిమిటెడ్(భావిని), మరో రెండు ప్రభుత్వ సంస్థలకు రూ.440 కోట్లు కేటాయింపుల నుంచి అందనున్నాయి. తాజా కేటాయింపుల్లో సింహభాగం రూ.8,737 కోట్లు అణు ఇంధన రంగంలో పరిశోధనలకే ఇచ్చారు. శాస్త్ర, సాంకేతిక శాఖకు రూ.8 వేల కోట్లు బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక శాఖకు రూ.8,768 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.3,544 కోట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం(డీఎస్టీ)కి, రూ.3,707 కోట్లు శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన విభాగం(డీఎస్ఐఆర్)కు, రూ.1,517 కోట్లు బయోటెక్నాలజీ విభాగం(డీబీటీ)కి కేటాయించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement