-
కలెక్టర్లు, ఎస్పీలకు 17న సీఎం జగన్ విందు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 17వ తేదీన విందు ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, అధికారపార్టీ ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఈ విందుకు ఆహ్వానించనున్నారు. విజయవాడలోని బరం పార్క్‌లో 17వ తేదీ సాయంత్రం 6.30కి ఈ విందు ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన, వివిధ జిల్లాల సమస్యలు, గ్రామ సచివాలయాలు, స్పందన, మహిళల భద్రత తదితర అంశాల మీద విందు భేటీలో చర్చించనున్నట్లు వెల్లడించాయి. -
చాయ్‌వాలాను కలిసిన ధోనీ.. ఏం చేశాడో తెలుసా?
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎప్పుడూ తన మూలాలను మర్చిపోడు. ఒకప్పుడు తాను కష్టపడిన రోజులను ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూ ఉంటాడు. ధోనీ ఆగ్నేయ రైల్వేలో టీసీగా చేరి పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్ స్టేషన్లో పనిచేసిన సంగతి తెలిసిందే. ఖరగ్‌పూర్ రైల్వే ప్లాట్‌ఫాం మీద ఒక టీ కొట్టు ఉండేది. అందులో రోజూ రెండు మూడు సార్లు ధోనీ టీ తాగేవాడు. దాని యజమాని థామస్ అంటే అతడికి ఎంతో అభిమానం. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటున్న జార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న ధోనీ.. ఆ మ్యాచ్‌లలో పాల్గొనేందుకు కోల్‌కతా వెళ్లాడు. ఆ మ్యాచ్ చూసేందుకు చాయ్‌వాలా థామస్ కూడా వచ్చారు. ఆయనను వెంటనే గుర్తుపట్టిన ధోనీ.. తమ జట్టు బస చేసిన హోటల్లో డిన్నర్‌కు ఆహ్వానించాడు. దీన్ని కలలో కూడా ఊహించని థామస్.. ధోనీ ఆతిథ్యానికి ఎంతగానో సంబరపడిపోయాడు. అంతేకాదు, ఖరగ్‌పూర్ స్టేషన్‌లోని తన టీ స్టాల్‌కు 'ధోనీ టీస్టాల్' అని పేరు కూడా పెడతానని చెప్పాడు. జార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీ.. తన జట్టు సభ్యులతో పాటే రైల్లో ప్రయాణిస్తున్నాడు. దానికి సంబంధించిన ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంటులో కూడా పోస్ట్ చేశాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్‌చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement