-
నాణ్యతవల్లే భారతి సిమెంటు అగ్రస్థానం
కడప : అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించడంవల్లే దక్షిణ భారత దేశంలో భారతి సిమెంటు అగ్రగామిగా నిలుస్తోందని ఆ కంపెనీ మార్కెటింగ్ జనర ల్ మేనేజర్ ఎంసీ మల్లారెడ్డి తెలిపారు. ఇంజనీర్లను మంగళవారం నల్లింగాయపల్లెలోని భారతి సిమెంటు ఫ్యాక్టరీ సందర్శనకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సిమెంటు తయారీ, నాణ్యత గూర్చి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంటు సిబ్బంది ఇంజనీర్లకు వివరించారు. అనంతరం నిర్వహించిన ఇంజనీర్స్ మీట్లో మల్లారెడ్డి మాట్లాడుతూ ఏ ఇంజనీర్లయినా ప్రథమంగా ఎంపిక చేసేది భారతి సిమెంటునేనన్నారు. మిగతా సిమెంట్లతో పోల్చితే ఇది మూడురెట్లు నాణ్యమైనది, పటిష్టమైనదన్నారు. ట్యాంపర్ ఫ్రూఫ్ ప్యాకింగ్ వల్ల వినియోగదారుడికి నష్టం కలగదన్నారు. ఈ కారణాల వల్లే మార్కెట్లో ముందువరుసలో ఉంటోందన్నారు. -
ఇంజనీర్స్ ప్రథమ ఎంపిక ‘భారతీ సిమెంట్స్’
తిరుపతి, న్యూస్‌లైన్ : స్థాపించిన అతి తక్కువ కాలంలోనే భారతీ సిమెంట్స్ అందరి మన్ననలు పొంది ఇంజనీర్స్ ప్రథమ ఎంపిక ఉత్పత్తిగా అభివృద్ధి సాధించిందని భారతీ సిమెంట్స్ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) ఎంసీ. మల్లారెడ్డి అన్నారు. భారతీ సిమెంట్స్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి తిరుపతిలో ఇంజనీర్స్ మీట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ భారతీ సిమెంట్స్ కంపెనీ వినియోగదారులకు నాణ్యమైన సిమెంట్‌ను సరఫరా చేయడం ద్వారా అనతికాలంలోనే విశేష అభివృద్ధి సాధించిందన్నారు. ఇంజనీర్స్ సేవలకే కాకుండా వినియోగదారులు, తాపీ మేస్త్రీలకు సైతం లక్ష రూపాయల ప్రమాద బీమా అందిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్(టెక్నికల్ సర్వీస్) సతీష్. టెక్నికల్ మేనేజర్ ఓబుళరెడ్డి, పలువురు ఇంజనీర్లు, డీలర్లు, సబ్ డీలర్లు పాల్గొన్నారు. అనంతపురం జేఎన్టీయూకు చెందిన శశిధర్ రీయూస్ఫుల్ కాంక్రీట్ ద్వారా ఏ విధంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవచ్చో ఈ కార్యక్రమంలో తెలియజేశారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్‌లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement