-
ప్రియురాలు 'నో' చెప్పిందని ఫేస్బుక్ లైవ్‌లో..
-
ప్రియురాలు 'నో' చెప్పిందని ఫేస్బుక్ లైవ్‌లో..
ఉస్మానియే: 'మన ప్రేమ వీరగాథ. ఒకరికోసం ఒకరం ఎప్పుడూ కన్నీళ్లు కార్చలేదు. నిజంగా నువ్వు నన్ను వీడి పోతున్నావా? నువ్వు లేకుంటే నేను కాలిపోనా?' అంటూ ఫేస్బుక్ లైవ్‌లో ప్రియురాలికి కవిత వినిపించిన ప్రియుడు.. తుపాకితో తనను తాను కాల్చుకుని ప్రాణాలు వదిలాడు. టర్కీలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్ బుక్ వినియోగదారుల్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఎర్డొగాన్ సెరెన్ అనే 22 ఏళ్ల యువకుడు టర్కీ దక్షిణ ప్రాంతంలోని ఉస్మానియే ఫ్రావిన్స్ లో కుటుంబంతో కలిసి ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్నాడు. శుక్రవారం ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనను ఎవరూ గుర్తించడం లేదని, ప్రేమించిన అమ్మాయీ తిరస్కరించిందని చెప్పుకొచ్చాడు. ప్రేయసి దూరమైతేగనుక చనిపోతానని ఫ్రెండ్స్ తో చాలా సార్లు చెప్పానని, అయితే ఎవ్వరూ తన మాటలను నమ్మేవారు కాదని, తనది నిజమైన ప్రేమ అని నిరూపించుకునేందుకే ఈ పని చేస్తున్నానంటూ ఎర్డొగాన్ కడుపులో తుపాకితో కాల్చుకున్నాడు. కాల్పుల శబ్ధం తర్వాత ఫేస్ బుక్ లైవ్ ఆగిపోయింది. తుపాకి పేలుడు శబ్దం విన్న కుటుంబసభ్యులు పరుగుపరుగున అతని గదికి వెళ్లేసరి రక్తపు మడుగులో కనిపించాడు. ఆసుపత్రికి తరలించిన కొద్ది గంటలకే ఎర్డొగాన్ ప్రాణాలు విడిచాడు. లైవ్ లో ప్రసారమైన సంచలనాత్మక దృశ్యాలను తొలిగించినట్లు ఫేస్ బుక్ సంస్థ ప్రకటించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
అమిత్‌షాపై కోడ్ ఉల్లంఘన కేసు
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement